Author: VijayaBhaskar
-

కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎంపీ గురుమూర్తిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పణ తిరుపతి : తిరుపతి కాటన్ మిల్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఎంపీ గురుమూర్తిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. మిల్లు మూతపడిన తర్వాత తమకు రావాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యూటీ వంటి బకాయిలు ఇంకా చెల్లించక పోవడం వలన తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 1997 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటివరకు గ్రాట్యూటీ చెల్లించలేదని, 110 మంది శాశ్వత ఉద్యోగులకు గత…
-

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నో ఛాన్స్
నిషేధం విధించనున్న మలేషియా ప్రభుత్వం కౌలాలంపూర్ : రోజు రోజుకు సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. దీని కారణంగా పెద్ద ఎత్తున పిల్లలపై ఎఫెక్టు కలుగుతోంది. దీనిని గుర్తించింది మలేషియా ప్రభుత్వం. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియా వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడానికి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఆస్ట్రేలియా , డెన్మార్క్ తర్వాత ఇప్పుడు మలేషియాలో సోషల్ మీడియా వినియోగదారులకు వయో పరిమితి విధించారు. ఎందుకంటే ప్రభుత్వాలు యువతను…
-

వసూళ్ల వేటలో రాజు వెడ్స్ రాంబాయి
మూడు వారాల్లో రూ. 7 కోట్లు వసూలు నూతన దర్శకుడు సాయిలు కంపతి దర్శకత్వం వహించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన తను గ్రామీణ ప్రాంతంలో జరిగిన యదార్థ ప్రేమ సంఘటన ఆధారంగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో నటించిన నటీ నటులు సైతం తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన పాటలు ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు యువతను ఎక్కువగా ప్రభావితం చేసింది. రాజు…
-

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : అన్నార్థుల, విద్యార్థుల ఆకలిని తీర్చుతోంది అక్షయపాత్ర ఫౌండేషన్. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్నదానం చేస్తోంది. ప్రభుత్వంతో కలిసి ఒప్పందం చేసుకుంది. పలు చోట్ల సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు సీఎం. ఈ సందర్బంగా నిర్వహించనున్న మిడ్ డే…
-

ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ
అభివృద్ది పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మాట నిలలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఛైర్మన్ రాజ బహదూర్ నివృతరావు, ఈఓ…
-

హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
కబ్జాదారుల భరతం పడతామన్న కమిషనర్ హైదరాబాద్ : కబ్జాదారులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 64 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు కమిషనర్. ఇదిలా ఉండగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలోని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ 7 ఎకరాల పరిధిలో ఉంది. దాదాపు 200ల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి.…
-

పిల్లలకు వ్యవసాయం అలవాటు చేయాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రైతుల సంక్షేమం కోసం తమ సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రతి ఒక్కరూ సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని పిలుపునిచ్చారు. పిల్లలకు కూడా వ్యవసాయం అలవాటు చేయాలని సూచించారు. ప్రధానంగా సేంద్రీయ వ్యవసాయంపై విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించాలని, ఇది అత్యంత అవసరమని అన్నారు. ఎన్డియే ప్రభుత్వం రైతులకుఎప్పుడు అండగా ఉంటుందన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని పేర్కొన్నారు. సేంద్రియ…
-

సి. కళ్యాణ్ ను ఎన్ కౌంటర్ చేస్తే బెటర్
ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు కామెంట్స్ హైదరాబాద్ : పైరసీ వీడియోలు చట్ట విరుద్దంగా అప్ లోడ్ చేస్తూ కోట్లాది రూపాయలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నష్టం కలిగించాడంటూ ఐబొమ్మ, బొప్పం ఫౌండర్ ఇమ్మడి రవిని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పర్చడంతో తనను 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ సందర్బంగా సినీ రంగానికి చెందిన చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజుతో పాటు…
-

బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం
ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడం…
-

పంచమితీర్థం ప్రాశస్త్యం పద్మ పుష్కరిణి విశిష్టత
25న మంగళవారం పంచమితీర్థం ( చక్రస్నానం) తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. ఈసారి బ్రహ్మూత్సవాల చివరి రోజైన నవంబరు 25వ తేదీన కుంభ లగ్నంలో మ. 12.10 గం. నుండి 12.20 గం.ల వరకు పంచమితీర్థ మహోత్సవం (చక్రస్నానం) వైభవంగా జరుగనుంది. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పాద్మ పురాణం ఒకటి. ఇందులో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











