Author: VijayaBhaskar

  • ఏర్పాట్లను ప‌రిశీలించిన ఎస్పీ, సీవో

    ఏర్పాట్లను ప‌రిశీలించిన ఎస్పీ, సీవో

    పంచ‌మి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సంద‌ర్బంగా నిర్వహించే పంచ‌మి తీర్థం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రానున్నారు. పుణ్య స్నానం చేయ‌నున్నారు. దీంతో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై ఎస్వో, ఎస్పీలు ప‌రిశీలించారు.భద్రతా పరంగా దొంగతనాలు జరగకుండా ప్రత్యేక క్రైమ్ టీంలను నియమించడం, పాత నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను వినియోగించడం ద్వారా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్…

    Continue Reading

  • హామీలు స‌రే ఆచ‌ర‌ణ మాటేంటి..?

    హామీలు స‌రే ఆచ‌ర‌ణ మాటేంటి..?

    కాంగ్రెస్ స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ ఆస్పత్రులే నిదర్శనం అన్నారు. హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్‌కు పాల్పడుతున్నది ఈ…

    Continue Reading

  • నేత‌న్న‌ల‌ను ఆదుకోవాలి సబ్సిడీ విడుద‌ల చేయాలి

    నేత‌న్న‌ల‌ను ఆదుకోవాలి సబ్సిడీ విడుద‌ల చేయాలి

    కాంగ్రెస్ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత వ‌న‌ప‌ర్తి జిల్లా : చేనేత కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో స‌ర్కార్ వివ‌క్ష చూపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం జాగృతి జ‌నం బాట‌లో భాగంగా వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించారు. కొత్త‌కోట మండ‌ల కేంద్రంలోని వీవ‌ర్స్ కాలనీలో ఉన్న చేనేత కార్మికుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారి స‌మ‌స్య‌ల‌ను క‌విత‌కు విన్న‌వించారు. అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. గ‌తంలో…

    Continue Reading

  • స‌త్య‌సాయి బాబా జీవితం ప్రాతః స్మ‌ర‌ణీయం

    స‌త్య‌సాయి బాబా జీవితం ప్రాతః స్మ‌ర‌ణీయం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా జీవితం ప్రాతః స్మ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారని ప్ర‌శంసించారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువ బడుతున్నాడని పేర్కొన్నారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు…

    Continue Reading

  • వైరా రాజ‌కీయ జీవితానికి పునాది

    వైరా రాజ‌కీయ జీవితానికి పునాది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన భ‌ట్టి విక్ర‌మార్క‌ ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌త్యేకంగా త‌న రాజ‌కీయ జీవితం గురించి ప్ర‌స్తావించారు. త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు వైరా కీల‌కంగా మారింద‌న్నారు. వైరా అభివృద్ధికి ఒకేరోజులో రూ.400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వైరా అంటేనే మ‌ల్లు కుటుంబ‌మ‌ని, ఇది త‌న‌కే కాదు త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు…

    Continue Reading

  • ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవ‌కాశాలు

    ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవ‌కాశాలు

    స్ప‌ష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : ఐటీ సెక్టార్ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. జేఎన్టీయూహెచ్ లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్…

    Continue Reading

  • జ‌న‌మే జెండా స‌మ‌స్య‌లే ఎజెండా

    జ‌న‌మే జెండా స‌మ‌స్య‌లే ఎజెండా

    క‌ల్వ‌కుంట్ల క‌విత‌క్క జ‌నం బాట వ‌న‌ప‌ర్తి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌లో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇదే స‌మ‌యంలో హాస్ట‌ళ్ల‌ను సంద‌ర్శించారు. విద్యార్థుల‌కు భ‌రోసా ఇచ్చారు. సూసైడ్ చేసుకున్న కుటుంబాన్ని ఓదార్చారు. రిమ్స్ ఆస్ప‌త్రితో పాటు వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.…

    Continue Reading

  • బ్ర‌హ్మోత్స‌వాల‌లో ఆక‌లి తీరుస్తున్న‌ అన్న‌దానం

    బ్ర‌హ్మోత్స‌వాల‌లో ఆక‌లి తీరుస్తున్న‌ అన్న‌దానం

    మ‌రింత రుచిక‌రంగా ప‌దార్థాల వ‌డ్డింపుతో భ‌క్తులు ఖుష్ తిరుప‌తి : తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉద‌యం భక్తులకు సుండల్, బిస్మిల్లా బాత్, పులిహోర, రాత్రి, ఉప్మా, బాదం పాలు, బిస్కెట్ ప్యాకెట్లు వడ్డిస్తున్నారు. టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు జెఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షణలో అన్నదానం కొన‌సాగుతోంది భ‌క్తుల ఆక‌లిని తీరుస్తోంది. వేలాది మంది…

    Continue Reading

  • స్వ‌ర్ణ ర‌థంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం

    స్వ‌ర్ణ ర‌థంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం

    అంగ‌రంగ వైభంగా బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభోపేతంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీ ప‌ద్మ‌వాతి అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు భ‌క్త జ‌న బాంధ‌వులు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది. కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి…

    Continue Reading

  • రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

    రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

    ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు . ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports