Author: VijayaBhaskar
-

అందెశ్రీకి మరణం లేదు : రేవంత్ రెడ్డి
తెలంగాణ అస్తిత్వానికి ఆయన దర్పణం హైదరాబాద్ : కవి, గాయకుడు అందెశ్రీకి మరణం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్షర వాహినితో “నిప్పుల వాగు”ను పారించి, మాయమై పోతున్న మనిషిని మనిషికి తిరిగి పరిచయం చేసి, తెలంగాణ అస్థిత్వ పోరులో ఊరూరా “జయ జయహే తెలంగాణ” గళమై వినిపించి , అణిచి వేతపై, నియంతృత్వ పాలనపై నిరసన గళాన్ని ఎక్కు పెట్టిన చివరి ఊపిరి వరకు అండగా నిలిచిన నా ఆప్తుడు అందెశ్రీ లేక పోవడం బాధగా…
-

మత్స్యకారుల అభివృద్దికి కృషి చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : గంగపుత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారు తమ కాళ్ల మీద నిలబడేలా తమ సర్కార్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల అభివృద్ధి, ఆర్థిక పురోగతి, స్థానిక మత్స్యకార కుటుంబాల జీవనోపాధి బలోపేతం చేసేందుకు చేపల…
-

ఛాయ్ రాస్తా అవుట్ లెట్ సూపర్
ప్రశంసించిన నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా అన్ని వర్గాల వారిని కలుస్తున్నారు. కస్తూర్బాగాంధీ పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. చక్కగా చదుకోవాలని హితబోధ చేశారు. విద్యతోనే వికాసం కలుగుతుందన్నారు. అక్కడి నుంచి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. స్వంతంగా బస్సులో ప్రయాణం చేశారు.…
-

విలువలతో కూడిన విద్య సత్యసాయి యూనివర్శిటీ ప్రత్యేకత
ప్రశంసలు కురిపించిన ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లా : విలువలతో కూడిన విద్య శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో సత్యసాయి బాబా ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తుందని అన్నారు. ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక రాయలసీమ అని స్పష్టం చేశారు. ఈ నేలలోనే ప్రపంచ ఆధ్యాత్మిక కిరణం భగవాన్ శ్రీ…
-

నిస్వార్థ సేవతోనే జీవితానికి సార్థకత : సీఎం
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవితం ఎందరికో స్పూర్తిని కలిగిస్తోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉచిత విద్య , నిస్వార్థ సేవతోనే జీవితానికి సార్థకత లభిస్తుందని చెప్పారు. పుట్టపర్తిలో జరిగిన స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం మనకు ఉందన్నారు. ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకోవడం…
-

విద్యార్థులే సత్యసాయి బాబాకు బ్రాండ్ అంబాసిడర్లు
కీలక వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సూత్రాలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. మన కోసం మనం బతకడంతో పాటు ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం అన్నారు. ఈ ఆధునిక విధానాలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. సంప్రదాయాలను పాటించాలి. సత్యసాయి బాబా సిద్దాంతాలు.. సూత్రాలే…
-

29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్
నిర్వహంచాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆనాటి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో పిలుపు వల్లనే నూతన రాష్ట్రం సాధ్యమైందన్నారు. అందుకే ప్రతి ఏటా నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్ ను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. శనివారం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.…
-

అమరావతి రైతులు అధైర్య పడవద్దు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి : సాధ్యమైనంత త్వరలోనే అమరావతి రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం సచివాలయంలో రాజధాని రైతుల సమస్యలపై ఏర్పాటైన కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు కేంద్ర మంత్రి. ఆరు నెలల కాలంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.…
-

ఆక్రమణకు గురైన పార్క్ ను రక్షించిన హైడ్రా
చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేసిన వైనం హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ లో ఆక్రమణకు గురైన రూ. 700 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది హైడ్రా. ప్రజావాణి సందర్భంగా కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారినట్టు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇతరుల దగ్గర నుంచి వైబీకే…
-

ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి ప్రయాణం
అందరినీ ఆశ్చర్య పరిచిన సీఎం సతీమణి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ది కోసం రేయింబవళ్లు పని చేస్తున్నారని, రోజుకు 18 గంటలకు పైగా కష్ట పడుతున్నారని తెలిపారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











