Author: VijayaBhaskar

  • కేర‌ళ సీఎం ప‌నితీరు అద్భుతం : రామచంద్ర యాద‌వ్

    కేర‌ళ సీఎం ప‌నితీరు అద్భుతం : రామచంద్ర యాద‌వ్

    తాను రాసిన లేఖ‌కు నిమిషాల్లోనే స్పందించార‌ని ప్ర‌శంస‌ చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు బీసీవై పార్టీ అధ్య‌క్షుడు బోడె రామ‌చంద్ర యాద‌వ్. శబరిమలలో తెలుగు భక్తులు పడుతున్న ఇబ్బందులపై తాను కేరళ సీఎంకు లేఖ రాశానని, కేవ‌లం గంటలు గడవకముందే ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధిత మంత్రిని ఆదేశించార‌ని తెలిపారు. ఈ విష‌యం త‌న కార్యాలయం నుంచి అధికారికంగా స్పందన వచ్చిందన్నారు. ఇది ఒక బాధ్యతగల ముఖ్యమంత్రి పనితీరుకు…

    Continue Reading

  • టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్‌

    టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్‌

    ఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అమ‌రావ‌తి : తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన పంచమి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు తెలియ చేశారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.పరమ పవిత్ర పంచమి తీర్థ సేవలో పాల్గొనేందుకు తరలి వచ్చిన లక్షలాది భక్తులకు సౌకర్యాలు కల్పించి వారికి మంచి అనుభూతిని మిగిల్చారని ప్ర‌శంసించారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించి, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ…

    Continue Reading

  • సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ కు సీఎం కంగ్రాట్స్

    సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ కు సీఎం కంగ్రాట్స్

    ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ ప్ర‌మాణ స్వీకార కార్యక్రమంలో దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి కేపీ రాధాకృష్ణ‌న్ , ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, అనుముల రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. వీరంతా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. నూత‌న సీజేఐగా…

    Continue Reading

  • అభ్య‌ర్థ‌న‌లు లిఖిత పూర్వ‌కంగా అందించాలి

    అభ్య‌ర్థ‌న‌లు లిఖిత పూర్వ‌కంగా అందించాలి

    స్ప‌ష్టం చేసిన నూత‌న సీజేఐ జస్టిస్ సూర్య‌కాంత్ న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జస్టిస్ సూర్య‌కాంత్ కొలువు తీరారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో సూర్య‌కాంత్ తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు విపిన్ నాయర్ కొత్త ప్రధాన న్యాయమూర్తిని కిక్కిరిసిన కోర్టు గదిలో స్వాగతించారు. రైతు కొడుకును తాను అంటూ ప‌రిచ‌యం చేసుకున్నారు. అసాధారణ” పరిస్థితులను మినహాయించి, అత్యవసర జాబితా కోసం అభ్యర్థనలను మౌఖికంగా ప్రస్తావించడం ద్వారా కాకుండా…

    Continue Reading

  • విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన స‌ర్కార్

    విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన స‌ర్కార్

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హ‌ద‌రాబాద్ : గ‌త పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసిందన్నారు. వారి అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం…

    Continue Reading

  • బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

    బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

    కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కామెంట్స్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కురాలు, కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు పంచుతున్నారని కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ చీరలు పంచడం లేదని మండిప‌డ్డారు. కేటీఆర్ పెట్టిన భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక్కో…

    Continue Reading

  • నాకు ప్రాణ‌హాని ఉంద‌న్న మాజీ డిప్యూటీ మేయ‌ర్

    నాకు ప్రాణ‌హాని ఉంద‌న్న మాజీ డిప్యూటీ మేయ‌ర్

    మాగంటి గోపీనాథ్ అనుచ‌రుల‌తో ప్ర‌మాదం హైద‌రాబాద్ : మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫ‌సియోద్దీన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో త‌న‌కు ప్రాణహాని ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నన్ను చంపేస్తామని ఇటీవల మా ఇంటికి బెదిరింపు లేఖ వచ్చిందన్నారు. లేఖ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన లేఖ‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని ఆయ‌న కోరారు. త‌న‌కు , నా కుటుంబానికి…

    Continue Reading

  • పండ్ల తోట‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాలి

    పండ్ల తోట‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాలి

    స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ మెరుగైన వ్య‌వ‌సాయ దిగుబ‌డి కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. సాగు అనేది దండుగ కాద‌ని అది పండుగ అని పేర్కొన్నారు. రైతుల‌ను ల‌క్ష‌లాధికారుల‌ను చేసే బాధ్య‌త స‌ర్కార్ తీసుకుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో పంట‌లు న‌ష్ట పోయిన…

    Continue Reading

  • రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : ఎస్. స‌విత‌

    రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : ఎస్. స‌విత‌

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జౌలి శాఖ మంత్రిఅమ‌రావ‌తి : వ‌చ్చే ఏడాది సంక్రాంతి పండుగ వ‌ర‌కు చేనేత వ‌స్త్రాల‌పై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర ఔళి, చేనేత , బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని చిన్నారులతో పాటు ఆయా వయస్సుల వారికి అవసరమైన రెడీ మేడ్ చేనేత వస్త్రాలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయిస్తున్నామని వెల్ల‌డించారు. దీంతో…

    Continue Reading

  • అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు

    అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు

    రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారథి అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై సానుకూలంగా స్పందించింది. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ఖసారధి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల‌తో పాటు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సచివాలయంలో మంగళవారం కలిశారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports