Author: VijayaBhaskar

  • బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నారా లోకేష్

    బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నారా లోకేష్

    ఎన్డీయే త‌ర‌పున మంత్రి క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బీహార్ లో జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొననున్నారు. ఇప్ప‌టికే సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇందులో భాగంగా కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు చెందిన ప్ర‌ధాన నేత‌లంతా బీహార్ బాట ప‌ట్టారు. మ‌రో వైపు మ‌హా కూట‌మి కూడా ఇక్క‌డ గ‌ట్టి…

    Continue Reading

  • వ‌ర‌ద బాధితుల‌కు క‌విత ప‌రామ‌ర్శ

    వ‌ర‌ద బాధితుల‌కు క‌విత ప‌రామ‌ర్శ

    స‌ర్కార్ ను ఆదుకోవాల‌ని డిమాండ్ వ‌రంగ‌ల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. తుపాను కార‌ణంగా పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింద‌ని, ఎంతో నిరాశ్ర‌యులుగా మారార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కార్ స్పందించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు. అస‌లు సీఎంకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఉన్నంత శ్ర‌ద్ద బాధితుల‌కు న్యాయం…

    Continue Reading

  • ఒక్క దుంగ కూడా మిస్ కాకూడ‌దు

    ఒక్క దుంగ కూడా మిస్ కాకూడ‌దు

    స్ప‌ష్టం చేసిన ఏపీ ఉప ముఖ్య‌మంత్రి తిరుప‌తి జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తిరుప‌తి జిల్లాలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఆక‌స్మిక త‌నిఖీల‌తో హొరెత్తించారు. శ‌నివారం జిల్లాలోని మంగ‌ళంలోని అట‌వీ శాఖ‌కు చెందిన ఎర్ర చంద‌నం గో డౌన్ల‌ను ప‌రిశీలించారు. మొత్తం ఎనిమిది గో డౌన్ల‌ను క‌లియ తిరిగారు. ఆయా గో డౌన్ల‌లో ఎప్ప‌టి నుంచి ఎర్ర చంద‌నం దుంగ‌లు ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు. అంతే…

    Continue Reading

  • పోలింగ్ కు ముందే ఓట‌మిని ఒప్పుకున్న సీఎం

    పోలింగ్ కు ముందే ఓట‌మిని ఒప్పుకున్న సీఎం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మిని సీఎం రేవంత్ రెడ్డి ముందే ఒప్పుకున్నార‌ని, అందుకే ఈ ఎన్నిక రెఫ‌రెండం కాదంటూ ప్ర‌క‌టించాడ‌ని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అభ్య‌ర్థి మాగంటి సునీత‌తో క‌లిసి వెంగ‌ళ‌రావు న‌గ‌ర్ లో రోడ్ షో చేప‌ట్టారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న సీఎంను ల‌క్ష్యంగా చేసుకున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో పాల‌న అనేది ఉందా…

    Continue Reading

  • కారుకు ఓటేయండి కాంగ్రెస్ కు బుద్ది చెప్పండి

    కారుకు ఓటేయండి కాంగ్రెస్ కు బుద్ది చెప్పండి

    పిలుపునిచ్చిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు రంగారెడ్డి జిల్లా : అడ్డ‌గోలు హామీల‌తో నాలున్న‌ర కోట్ల ప్ర‌జానీకం చెవుల్లో పూలు పెట్టి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి త‌గిన రీతిలో బుద్ది చెప్పాల్సిన అవ‌స‌రం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప‌టాన్ చెరు లో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డం త‌ప్పితే ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం చేప‌ట్టారా అని ప్ర‌శ్నించారు. అన్నం…

    Continue Reading

  • జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ

    జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జ‌రిగింద‌న్నారు. జూబ్లీహిల్స్‌లో ఉండే 4 లక్షల ప్రజల భవిష్యత్ కాదు నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్‌పై ఆధారపడి ఉంటుంద‌న్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర దశ, దిశా మారబోతోందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే సంతోషంగా ఉన్నారని, మిగ‌తా వారంతా అష్ట క‌ష్టాలు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ నాలుగు…

    Continue Reading

  • హైడ్రాకు బాస‌ట‌గా ప్ర‌జ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లు

    హైడ్రాకు బాస‌ట‌గా ప్ర‌జ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లు

    చెరువును కాపాడినందుకు ధ‌న్య‌వాదాలు హైద‌రాబాద్ : త‌మ‌ చెరువును కాపాడారంటూ కొన్ని కాల‌నీల‌ ప్ర‌జ‌లు, త‌మ‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పించార‌ని మ‌రి కొన్ని కాల‌నీల నివాసితులు హైడ్రాకు శుక్ర‌వారం అభినంద‌న‌లు తెలిపారు. భ‌విష్య‌త్ త‌రాల‌కు బాట‌లు వేస్తున్న హైడ్రాకు ప‌లు కాల‌నీల ప్ర‌జ‌లు బాస‌ట‌గా నిలిచారు. హైడ్రా వ‌చ్చింది మా క‌ష్టాలు తీర్చిందంటూ ప‌లువురు సంతృప్తి వ్య‌క్తం చేశారు. వ‌ర‌ద క‌ష్టాల‌ను తాము నేరుగా చూశామ‌ని, హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన తీరును కూడా…

    Continue Reading

  • సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులాట‌

    సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులాట‌

    రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార‌శాఖ‌ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్ :- తెలంగాణ ప్ర‌జ‌లకు చెందిన కోట్లాది రూపాయిల‌ను కొల్ల‌గొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత సెంటిమెంట్‌ను ప్ర‌జ‌ల‌పై ప్ర‌యోగించి ప‌బ్బం గడుపు కోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. రెహ‌మ‌త్ న‌గ‌ర్ డివిజ‌న్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న బోర‌బండ డివిజ‌న్ తో స‌హా వివిధ ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తూ…

    Continue Reading

  • ప్రైవేట్ కాలేజీల‌కు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

    ప్రైవేట్ కాలేజీల‌కు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

    త‌మాషాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఫైర్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న ప్రైవేట్ కాలేజీల యాజ‌మాన్యాల‌కు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స‌ర్కార్ తో ఆట‌లాడు కోవాల‌ని చూస్తే ఊరుకుంటామ‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లేన‌ని పేర్కొన్నారు. ఎవ‌రి ప్రోత్బ‌లంతో మీరంతా ఆందోళ‌న‌ల‌కు దిగారో త‌మ‌కు తెలుస‌న్నారు. ఇలాంటి చిల్ల‌ర వేషాలు వేస్తే బాగుండ‌ద‌న్నారు. తమాషాలు చేస్తే తాట తీస్తాన‌ని మండిప‌డ్డారు సీఎం…

    Continue Reading

  • క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణికి సీఎం అభినంద‌న

    క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణికి సీఎం అభినంద‌న

    చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్ అమ‌రావ‌తి : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ గెలుచుకున్న భార‌త జ‌ట్టు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణితో పాటు భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మిథాలీ రాజ్ శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో. వీరితో పాటు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించ‌డంలో ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ‌చ‌ర‌ణి ఉండ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports