Author: VijayaBhaskar

  • పుస్త‌కాలను చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి

    పుస్త‌కాలను చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి

    పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ : పుస్త‌క ప‌ఠ‌నం అనేది మ‌న జీవితంలో భాగం కావాల‌ని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన నవల తెలుగు అనువాద రూపం ‘ఆమె సూర్యుడిని కబళించింది’. తెలుగులో సీనియర్ జర్నలిస్ట్ ఎ.కృష్ణారావు అనువదించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్…

    Continue Reading

  • రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    12.50 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం హైద‌రాబాద్ :హైద‌రాబాద్ లో ప‌లు చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో క‌బ్జాల నుంచి ప్ర‌భుత్వ భూమికి విముక్తి క‌ల్పించింది. 12.50 ఎక‌రాల మేర ప్ర‌భుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1100ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 10లో మొత్తం 5 ఎక‌రాల మేర ఉన్న క‌బ్జాల‌ను తొల‌గించింది. ఇక్క‌డ ఈ భూమి విలువ రూ. 750 కోట్ల వ‌ర‌కూ…

    Continue Reading

  • ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారే

    ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారే

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్ హైద‌రాబాద్ : క‌ర్ణాట‌క‌లోని ఆల్మ‌ట్టి డ్యాం గ‌నుక అక్క‌డి స‌ర్కార్ ఎత్తు పెంచిన‌ట్ల‌యితే తెలంగాణ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ ఉన్న‌ప్ప‌టికీ సోయి లేకుండా ఉంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి క‌ర్ణాట‌క‌కు వెళ్లి ఏం చేశాడ‌ని ప్ర‌శ్నించారు. ఖ‌ర్గేను ప‌రామ‌ర్శించినా ఎందుక‌ని అక్క‌డి స‌ర్కార్ తో ఎత్తు పెంపుపై ప్ర‌శ్నించ లేద‌ని నిల‌దీశారు హ‌రీశ్…

    Continue Reading

  • యాద‌గిరిగుట్ట‌ను ద‌ర్శించుకున్న చీఫ్ జ‌స్టిస్

    యాద‌గిరిగుట్ట‌ను ద‌ర్శించుకున్న చీఫ్ జ‌స్టిస్

    జ‌స్టిస్ అప‌రేష్ కుమార్ కు ఘ‌న స్వాగతం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శ‌నివారం యాద‌గిరిగుట్ట‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పూజారులు , ఆల‌య క‌మిటీ చైర్మ‌న్, స‌భ్యులు, ఈవో ఆధ్వ‌ర్యంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు . ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. శరత్, జస్టిస్ కె. సుజన, జస్టిస్ వి. రామకృష్ణా రెడ్డి…

    Continue Reading

  • అభివృద్దికి న‌మూనా చంద్ర‌బాబు పాల‌న‌

    అభివృద్దికి న‌మూనా చంద్ర‌బాబు పాల‌న‌

    సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏపీ సీఎం అమ‌రావ‌తి : దేశ రాజ‌కీయాల‌లో విల‌క్ష‌ణ‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం క‌లిగిన ఆయ‌న త‌న జీవిత కాలంలో 15 ఏళ్ల పాటు సీఎంగా ప‌ని చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆయ‌న దూర‌దృష్టి, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ఎంద‌రికో స్పూర్తి దాయ‌కంగా నిలుస్తోంద‌న్నారు.…

    Continue Reading

  • సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ సేవింగ్స్ పై భారీ ప్ర‌చారం

    సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ సేవింగ్స్ పై భారీ ప్ర‌చారం

    వెల్ల‌డించిన రాష్ట్ర విద్య‌, ఐటీ మంత్రి నారా లోకేష్ అమరావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ సేవింగ్స్ పేరుతో ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌డుతోంద‌ని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఈనెల 16న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రానున్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు మంత్రుల‌తో క‌లిసి. సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ పై పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రచార, అవగాహన కార్యక్రమాల గురించి మంత్రుల బృందం…

    Continue Reading

  • సీజేఐ గ‌వాయ్ స్పందించిన తీరు భేష్

    సీజేఐ గ‌వాయ్ స్పందించిన తీరు భేష్

    ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ హైద‌రాబాద్ : ఈ దేశంలో ద‌ళితులు, బ‌హుజ‌నులు ఉన్న‌త ప‌ద‌వుల‌లో నెల‌కొంటే త‌ట్టుకోలేక పోతున్నార‌ని, ఇందులో భాగంగానే దాడుల‌కు తెగ బ‌డుతున్నారంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎంఆర్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ‌. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ ని ల‌క్ష్యంగా చేసుకుని న్యాయ‌వాది రాకేష్ కిషోర్ బూటు విస‌ర‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మంద‌కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. దాడికి పాల్ప‌డిన…

    Continue Reading

  • భ‌విష్య‌త్తులో విశాఖ‌కు భారీ ఎత్తున పెట్టుబ‌డులు

    భ‌విష్య‌త్తులో విశాఖ‌కు భారీ ఎత్తున పెట్టుబ‌డులు

    ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌ప‌ట్నం : భవిష్యత్తులో విశాఖ‌ప‌ట్నంకు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయ‌ని జోష్యం చెప్పారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున నిధులు రావ‌డం జ‌రిగింద‌న్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. రూ.88 వేల కోట్లతో ఓ దేశచరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందని ప్ర‌క‌టించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఆల్గారిథమ్స్ కూడా రాసేలా…

    Continue Reading

  • అధికారం కోసం కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఎత్తుకొంది

    అధికారం కోసం కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఎత్తుకొంది

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మ‌ధుసూద‌నా చారి హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ స్పీక‌ర్ , ఎమ్మెల్సీ సిరికొండ మ‌ధుసూద‌నా చారి. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పట్టించు కోలేద‌న్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఆ పార్టీకి…

    Continue Reading

  • జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు పేద‌ల‌కు వ‌రాలు

    జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు పేద‌ల‌కు వ‌రాలు

    బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌ స‌త్య‌సాయి జిల్లా : కేంద్రం తీసుకు వ‌చ్చిన జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి వ‌ర్గాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. దీర్ఘకాలిక వ్యాధులకు వినియోగించే ఔషధాలు జీఎస్టీ నుండి మినహాయించారన్నారు. వీటిని ప్రజలకు తెలియజేసి, జీఎస్టీ లబ్దిని ప్రతీ కుటుంబం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports