ప్రభుత్వానికి ఒక నెలలోనే రూ.18వేల కోట్ల రాబడి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెలలోనే సుమారు రూ. 18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, గత ఆగస్టులో రూ.17,893 కోట్ల ఆదాయం సమకూరినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల…










