Saturday, 17 October 2026

VijayaBhaskar

DEVOTIONAL

శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వ‌ సేవకులకు వస్త్ర బహుమానం

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తి శ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు, వాహన బేరర్లు, మేళం సిబ్బంది, ఇతర ఆలయ సిబ్బందికి సోమవారం వస్త్ర బహుమానం అందించారు. జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ…

DEVOTIONAL

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ

తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ…

DEVOTIONAL

బ్రహ్మోత్సవాల్లో అలరించిన సీతాకల్యాణం నృత్య రూపకం

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఆరవ రోజు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన “సీతాకల్యాణం” నృత్యరూపకం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది.శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల…

News

80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ.…

ENTERTAINMENT

త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ ను ప్ర‌శంసించిన అట్లీ

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ప్రశంసించాడు డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్. ఆయ‌న విజయ్ సేతుపతిపై పరోక్ష విమర్శలు చేశాడు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘బత్తా’ (Baththa) చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో…

News

వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్…

ENTERTAINMENT

విజయ్ రాఘవేంద్ర హీరోగా సంజీవ్ మేగోటి మూవీ

హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర…

ENTERTAINMENT

హైదరాబాద్‌లో అతిపెద్ద సినిమా స్క్రీన్‌కు రంగం సిద్ధం..?

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఏషియన్ సినిమాస్ కలిసి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ భారీ ప్రీమియం సినిమా ప్రాపర్టీని తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో “వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్” ఏర్పాటు చేయడానికి పని చేస్తున్నామని ఏషియన్…

DEVOTIONAL

బాలాపూర్ గ‌ణేష్ స‌న్నిధిలో విజ‌య్ దేవ‌ర‌కొండ

హైద‌రాబాద్ : యంగ్ ఎన‌ర్జ‌టిక్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఆయ‌న హైద‌రాబాద్ లోని బాలాపూర్ గణేష్ విగ్ర‌హాన్ని సంద‌ర్శించి పూజ‌లు చేశారు. తాజాగా విజయ్ ఆలయ సందర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…

News

రేవంత్ రెడ్డి స‌న్నిహితుడు గెస్ట్ హౌస్ కి ర‌మ్మ‌న్నాడు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ కు చెందిన మిథున యాడ్స్ కంపెనీ ఓన‌ర్ కె. శోభా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఆదివారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా సీఎం ఎ. రేవంత్ రెడ్డి స‌న్నిహితుడి నిర్వాకం గురించి…