జీహెచ్ఎంసీ కార్మికులకు అండగా ఉంటా : తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో పని చేస్తున్న కార్మికులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్నను కలిసి…










