Author: VijayaBhaskar

  • ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ఈవో సింఘాల్

    ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ఈవో సింఘాల్

    ప‌లు శాఖ‌ల‌ను ప‌రిశీలించిన అనిల్ కుమార్ తిరుప‌తి : టీటీడీ నూత‌న ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీలు చేప‌ట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. మొదటగా అకౌంట్స్, అన్నదానం, బోర్డు సెల్, ఐ.టి, సోషల్ మీడియా, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయాలను త‌నిఖీ చేశారు. సదరు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ…

    Continue Reading

  • గ్రూప్ -1 ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలి : బీఆర్ఎస్వీ

    గ్రూప్ -1 ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలి : బీఆర్ఎస్వీ

    తిరిగి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆందోళ‌న హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిర్వ‌హించిన గ్రూప్ -1 ప‌రీక్ష‌లు పూర్తిగా లోప‌భూయిష్టంగా ఉన్నాయ‌ని, వెంట‌నే ర‌ద్దు చేసి తిరిగి నిర్వ‌హించాల‌ని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వ‌ర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని ఉస్మానియా యూనివ‌ర్శిటీ లోని లైబ్ర‌రీ బిల్డింగ్ వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు అభ్య‌ర్థులు. ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు ఇచ్చింద‌ని, అయినా మొండిగా కాంగ్రెస్ స‌ర్కార్, సీఎం రేవంత్ రెడ్డి…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : స‌విత

    జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : స‌విత

    10 మెడిక‌ల్ కాలేజీలు పీపీపీ మోడ‌ల్ లో శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి ఎస్ .సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై జగన్ విషం కక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజారోగ్యం మెరుగు పడడం జగన్ కు ఇష్టం లేదన్నారు. అందుకే మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు వేస్తే, తమ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తానని హెచ్చరికలు దిగుతున్నాడని…

    Continue Reading

  • మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ త‌గ‌దు

    మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ త‌గ‌దు

    మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ విశాఖ‌ప‌ట్నం : మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ తాము తీసుకు వ‌చ్చి , అభివృద్ది చేసిన వైద్య కాలేజీల‌ను ప్రైవేట్ ప‌రం చేయాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. దీనిని తాము అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. గురువారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం పేద ప్రజల ఆరోగ్యానికి దెబ్బ త‌గులుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.అంత‌కు ముందు వైయస్‌ఆర్‌సిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు…

    Continue Reading

  • జ‌గ‌న్ దుష్ప్ర‌చారం ప‌ల్లా ఆగ్ర‌హం

    జ‌గ‌న్ దుష్ప్ర‌చారం ప‌ల్లా ఆగ్ర‌హం

    అబ‌ద్దాల‌కు కేరాఫ్ వైసీపీ అధ్య‌క్షుడు అనంత‌పురం జిల్లా : అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ స‌భ బిగ్ స‌క్సెస్ అయ్యింద‌న్నారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం చేస్తోందని చెప్పారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో 90 శాతం అమ‌లు చేశామ‌ని, అందుకే ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చామ‌ని చెప్పారు. జగన్ తన పాలనలో ప్రజల్లోకి రాలేద‌న్నారు.…

    Continue Reading

  • రెండేళ్ల‌లో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

    రెండేళ్ల‌లో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

    నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల అమ‌రావ‌తి : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆ దేవుడి ద‌య వ‌ల్ల‌, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపు వ‌ల్ల స‌మృద్దిగా జ‌లాలు ఉన్నాయ‌ని చెప్పారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మిగిలి పోయిన ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూ్ర్తి చేసేందుకు యాక్ష‌న్ ప్లాన్లు సిద్దం చేయాల‌ని ఇప్ప‌టికే సీఎం ఆదేశించార‌ని తెలిపారు. ఎక్క‌డ కూడా ఆయా మిగిలి…

    Continue Reading

  • బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి

    బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి

    ఉన్న‌తాధికారుల‌కు నూత‌న ఈవో దిశా నిర్దేశం తిరుమ‌ల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం 2…

    Continue Reading

  • హైకోర్టు తీర్పు స‌ర్కార్ కు చెంప పెట్టు : కేటీఆర్

    హైకోర్టు తీర్పు స‌ర్కార్ కు చెంప పెట్టు : కేటీఆర్

    సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై కేసులు చెల్ల‌వు హైద‌రాబాద్ : సోష‌ల్ మీడియా లో పోస్టుల‌కు సంబంధించి అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డం చెల్ల‌వంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొంది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్బంగా హైకోర్టు ఇచ్చిన సంచ‌ల‌న తీర్పుపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ద‌క్కిన విజ‌యంగా, కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి, ఒంటెత్తు పోక‌డ‌కు, అప్ర‌జాస్వామిక నిర్ణ‌యాల‌కు చెంప పెట్టు…

    Continue Reading

  • యుఏఈకి షాక్ భార‌త్ ఝ‌ల‌క్

    యుఏఈకి షాక్ భార‌త్ ఝ‌ల‌క్

    9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ యుఏఈ : యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ 2025లో జ‌రిగిన ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు యూఏఈకి చుక్క‌లు చూపించింది భార‌త్. కేవ‌లం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి భార‌త్ 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కుల్దీప్ యాద‌వ్ , శివ‌మ్ దూబే బౌలింగ్ తో బెంబేలెత్తించారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేశారు. భార‌త్ టైటిల్ హాట్ ఫెవ‌రేట్ గా ఉంది. ఎట్టకేల‌కు…

    Continue Reading

  • ఈవోగా అవ‌కాశం శ్రీ‌వారి పుణ్యం : సింఘాల్

    ఈవోగా అవ‌కాశం శ్రీ‌వారి పుణ్యం : సింఘాల్

    సిఫార‌సుల‌కు నో ఛాన్స్ భ‌క్తుల‌కే ప్ర‌యారిటీ తిరుమ‌ల : శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువు తీరిన తిరుమ‌ల‌లో ఇవాళ మ‌రోసారి ఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం చెప్ప‌లేనంత ఆనందంగా ఉంద‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్. బుధ‌వారం మ‌రోసారి ఆయ‌న కొలువు తీరారు. టీటీడీ ఎక్స్ అఫిసియో మెంబ‌ర్ గా కూడా ప్ర‌మాణం చేశారు. అంత‌కు ముందు అనిల్ కుమార్ సింఘాల్ కాలి న‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీకి ఈవోగా ప‌ని చేస్తూ బ‌దిలీపై…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports