ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి ప్రయాణం
అందరినీ ఆశ్చర్య పరిచిన సీఎం సతీమణి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల…










