రేవంత్ రెడ్డితో మధ్యప్రదేశ్ సీఎం భేటీ
ఇద్దరి మధ్య కీలక అంశాలపై చర్చలు హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో…










