Author: VijayaBhaskar

  • టీమ్ ఇండియా ఆట‌తీరుపై గంభీర్ అస‌హ‌నం

    టీమ్ ఇండియా ఆట‌తీరుపై గంభీర్ అస‌హ‌నం

    ఐర్లాండ్ తో 2-0 సీరీస్ కోల్పోవ‌డంపై ఆగ్ర‌హం ఐర్లాండ్ : భార‌త జ‌ట్టు ఆట తీరుపై ప్ర‌ధానంగా బ్యాటింగ్ లో పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. ఇలా ఆడితే భ‌విష్య‌త్తులో నెట్టుకు రావ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. ఐర్లాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లు జ‌రిగాయి. ఈ రెండు మ్యాచ్ ల‌ను కోల్పోయింది టీమ్ ఇండియా. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు అద్భుతంగా…

    Continue Reading

  • తెలంగాణ‌లో గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న

    తెలంగాణ‌లో గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. కీలక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణ‌మ‌న్నారు. సిద్దిపేటలో పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశమైన సందర్భంగా నల్గొండలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు…

    Continue Reading

  • జ‌గ‌న్ కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్న నారా లోకేష్

    జ‌గ‌న్ కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్న నారా లోకేష్

    స్మార్ట్ కిచెన్ ల‌ను స‌మ‌ర్థించిన మంత్రి అమ‌రావ‌తి : ఆరు నూరైనా స‌రే ఎవ‌రు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేసినా తాము స్మార్ట్ కిచెన్ల‌ను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు మంత్రి నారా లోకేష్‌. కావాల‌ని మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి దీనిపై బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. స్మార్ట్ కిచెన్ పథకం వల్ల దాదాపు 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోతారని ఆరోపించడం ప‌ట్ల‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రమైన,…

    Continue Reading

  • వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి

    వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి

    స్ప‌ష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి : వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో అప్రమత్తత అవసరమని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో జరిగిన పల్స్ పోలియో టీకా కార్యక్రమంలో మంత్రి ఒక చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్, విశాఖపట్నం-ఉత్తర…

    Continue Reading

  • తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే

    తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే

    పునరావృతమవుతాయని నితిన్ నబిన్ జోస్యం హైద‌రాబాద్ : ఆరు హామీల’ను నెరవేర్చక పోవడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం ఆరోపించారు. 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ తరహా ఫలితాలే వస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధికి చెందిన బూత్ స్థాయి పార్టీ అధ్యక్షులను ఉద్దేశించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రసంగించారు, మోదీ ప్రభుత్వం చొరవతో కాజీపేటలోని కోచ్…

    Continue Reading

  • న‌ల్గొండ‌ను రాష్ట్రానికి రోల్ మోడ‌ల్ చేస్తాం

    న‌ల్గొండ‌ను రాష్ట్రానికి రోల్ మోడ‌ల్ చేస్తాం

    మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా : రాబోయే రోజుల్లో న‌ల్ల‌గొండ‌ను అన్ని రంగాల‌లో అభివృద్ది చేస్తామ‌న్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రూ.13,006 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 హ్యామ్ (HAM) రోడ్లకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర రవాణా రంగంలో నూతన అధ్యాయానికి నాంది ప‌లికిన‌ట్ల‌యింద‌న్నారు. ఈ రోడ్లు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాదు, మన పల్లెలను ప్రగతి వైపు నడిపించి, మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే…

    Continue Reading

  • నాలాల్లో తీస్తున్న కొద్దీ వ‌స్తున్న పూడిక‌

    నాలాల్లో తీస్తున్న కొద్దీ వ‌స్తున్న పూడిక‌

    24 X 7 మాదిరి చెత్త తొల‌గించే ప‌నిలో హైడ్రా హైద‌రాబాద్ : న‌గ‌రంలో చెత్తంతా ఎక్క‌డ ఉంది అంటే మురుగు, వ‌ర‌ద కాలువ‌ల్లో ఉంది అనేట్టు మారింది ప‌రిస్థితి. ఏ కాలువ‌ను క‌దిలించినా లారీల కొద్దీ చెత్త బ‌య‌ట‌కు ప‌డుతోంది. కేబుల్ వైర్లు, చెత్త క‌వ‌ర్లు, ప‌రుపులు, దిండులు, దుప్ప‌ట్లు, సోఫాలు, కుర్చీలు.. ఇలా ఇంట్లో ప‌నికి రాని వ‌స్తువంతా మురుగు కాలువ‌ల్లోకి చేరుతోంది. వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్ల‌డానికి వీలుగా నిర్మించిన బాక్స్ డ్రైన్లు…

    Continue Reading

  • ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు రు. 2711.79 కోట్లు

    ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు రు. 2711.79 కోట్లు

    విడుద‌ల చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 2,711.79 కోట్లను విడుదల చేసిన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పేర్కొన్నారు. జూలై 1వ తేదీ ఉద‌యం నుంచే రాష్ట్ర…

    Continue Reading

  • గంగ‌పుత్రుల కుటుంబాల‌తో విడ‌దీయ‌లేని బంధం

    గంగ‌పుత్రుల కుటుంబాల‌తో విడ‌దీయ‌లేని బంధం

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : త‌న‌కు గంగ‌పుత్రుల కుటుంబాల‌తో విడ‌దీయ‌లేని అనుబంధం ఉంద‌న్నారు హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. త‌న నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను మంజూరు చేయించామని, త్వరలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుమారు తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారి సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ…

    Continue Reading

  • కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్

    కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్

    అవ‌న్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లేన‌ని కామెంట్స్ అమరావతి : త‌న సోద‌రుడు మాజీ ఎంపీ కేశినేని నాని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాయ‌డం ప‌ట్ల స్పందించారు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆయ‌న మాజీ ఎంపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలి పోతున్న‌డంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports