అట్లీ రాకా మూవీలో బన్నీ మూడు పాత్రలు..?
హైదరాబాద్ : ఇప్పుడు అందరి కళ్లు అల్లు అర్జున్ రాకాపై ఉన్నాయి. దీనికి స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు పాత్రలు పోషిస్తున్నట్లు టాక్. ‘పుష్ప’ సిరీస్ ఘనవిజయం తర్వాత అగ్రనటుడు అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ…










