గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలే సినిమా షూటింగ్ సందర్బంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన…










