గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆయుష్, హెల్త్ యూనిట్లు
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున నిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఆయుష్ కింద పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామీణ…










