‘టామ్ కామ్’ ద్వారా యువతకు ఉపాధి కల్పన
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని టామ్ కామ్ (TOMCOM _ ద్వారా రాష్ట్ర యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని శక్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన తెలిపారు. అంతర్జాతీయ వర్క్ఫోర్స్ మొబిలిటీలో టామ్కామ్ను…










