Sunday, 18 October 2026

VijayaBhaskar

News

ప్రభుత్వ బ‌డుల్లో పెరిగిన ప్ర‌వేశాలు : నారా లోకేష్

అమరావతి: ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలపై శాసన…

News

బీసీ హాస్టళ్ల అభివృద్దికి ప్రత్యేక దృష్టి : స‌విత

అమ‌రావ‌తి : బీసీ హాస్టళ్లలో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. సీఎస్ఆర్, డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ ద్వారా హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు.…

News

విద్యా రంగంలో వినూత్న సంస్క‌ర‌ణ‌లు

అమ‌రావ‌తి : వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శాస‌న స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 14 డీఎస్సీలు నిర్వ‌హిస్తే 11 డీఎస్సీలు తాము నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ…

News

అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

అమ‌రావ‌తి : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున జనసేన బలమైన గొంతు వినిపించాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. అసెంబ్లీ జరిగే ప్రతి నిమిషం విలువైనదేన‌ని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ప్రజా ప్రతినిధులుగా బాధ్యతగా…

News

బీసీఐ చైర్మ‌న్ పై భ‌గ్గుమ‌న్న న్యాయ‌వాదులు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మానన్ కుమార్ మిశ్రా . నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది . బీసీఐ…

News

డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు : అచ్చెన్నాయుడు

అమరావతి : ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో ఆశలు చూపి, చివరకు వారిని నట్టేట ముంచిన వైకాపాకు, నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఇప్పుడు డీఎస్సీ నియామకాలపై మాట్లాడే కనీస…

News

రాహుల్‌గాంధీపై విచారణను నిలిపి వేయాలి

న్యూఢిల్లీ : ఎంపీ, లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ ద‌క్కింది. సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. రాహుల్‌గాంధీపై విచారణను నిలిపి వేయాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నివేదికలు…

News

భోగాపురం ఎయిర్ పోర్టులో విమానాలు స్టార్ట్

అమ‌రావ‌తి : ఏపీలోని ఇటీవ‌లే ప్ర‌ధాని మోదీ ప్రారంభించిన భోగాపురం ఎయిర్ పోర్టులో సోమ‌వారం నుచి వాణిజ్య విమానాల రాక పోక‌లు ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అత్యంత…

ENTERTAINMENT

యాంక‌ర్ అన‌సూయ‌పై బీజేపీ నేత‌ల ఫిర్యాదు

హైద‌రాబాద్ : జై శ్రీ‌రామ్ పేరుతో చాలా మంది బ్లాక్ మెయిలింగ్ కు పాల్ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , భ‌జ‌రంగ్ ద‌ళ్ ,…

News

రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్…