తెలంగాణ ‘సేఫ్’ డైరక్టర్ గా అవినాష్ మొహంతి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది . సేఫ్ డైరెక్టర్ గా నియమించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్…










