Author: VijayaBhaskar

  • విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలి

    విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలి

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : విద్యార్థులు విద్య‌తో పాటు క్రీడ‌ల్లో రాణించాల‌ని పిలుపునిచ్చారు మంత్రి స‌విత‌. త్వ‌ర‌లో రాష్ట్రంలో నూత‌నంగా మ‌రికొన్ని జ్యోతి బా పూలే స్కూళ్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇందు కోసం స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్న‌ట్లు తెలిపారు. రూ.500 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించనున్నామన్నారు. ఆరు ఎంజేపీ బాలికల గురుకులాలను ఇంటర్మీడియట్ కళాశాలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. వత్సవాయి మండల కేంద్రంలో…

    Continue Reading

  • ఆర్టీసీ స‌మ్మె నిర్ణ‌యం స‌రికాదు : మంత్రి

    ఆర్టీసీ స‌మ్మె నిర్ణ‌యం స‌రికాదు : మంత్రి

    ఉద్యోగులు త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి హైద‌రాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులు త‌మ స‌మ్మె విష‌యంపై పున‌రాలించు కోవాల‌ని సూచించారు మంత్రి పొన్నం ప్రభాక‌ర్. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహా లక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి, ఆర్టీసీ సేవలను బలోపేతం చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు ఉనికికే ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్టీసీ, ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల…

    Continue Reading

  • ఇషాన్ కిష‌న్ ధ‌నా ధ‌న్ రాజ‌స్థాన్ లాస్

    ఇషాన్ కిష‌న్ ధ‌నా ధ‌న్ రాజ‌స్థాన్ లాస్

    19 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే రాయ‌ల్స్ క్లోజ్ హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న ఆ జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్లు ప్ర‌పుల్ హింగే, న‌కీబ్ హ‌స్స‌న్ ల బౌలింగ్ దెబ్బ‌కు విల విల లాడారు. బంతుల‌ను ఆడ‌లేక వికెట్ల‌ను పారేసుకున్నారు. చివ‌ర‌కు ఫెరీరా, ర‌వీంద్ర జ‌డేజాలు ఆదుకున్నారు. దీంతో ప‌రువు పోకుండా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను కాపాడారు. ఇన్నింగ్స్‌ తొలి…

    Continue Reading

  • బీజేపీ ప‌టిష్ట‌త కోసం కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి

    బీజేపీ ప‌టిష్ట‌త కోసం కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి

    మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ పిలుపు అనంత‌పురం జిల్లా : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. “Nation First – Party Next – Self Last” అనే భావనతో ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ఏకాత్మ భావంతో, దేశ సేవనే…

    Continue Reading

  • తెలంగాణ‌లో బీజేపీ గాలి వీస్తోంది : రామ‌చంద‌ర్ రావు

    తెలంగాణ‌లో బీజేపీ గాలి వీస్తోంది : రామ‌చంద‌ర్ రావు

    వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో మాదే అధికారం ఖానాపూర్ : తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ గాలి వీస్తోంద‌ని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు. ఖానాపూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్న రాజకీయ మార్పు పవనాలకు, ప్రజల ఆకాంక్షలకు స్పష్టమైన నిదర్శనం ఈ గెలుపు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను కళ్లారా చూసిన ప్రజానీకం, రాష్ట్రంలో అభివృద్ధి ఆధారిత ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఏర్పాటుకు…

    Continue Reading

  • ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు

    ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు

    బీసీవై అధ్య‌క్షుడు రామ‌చంద్ర యాద‌వ్ అమ‌రావ‌తి : బీసీవై పార్టీ చీఫ్ రామ‌చంద్ర యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . రాష్ట్ర కూట‌మి స‌ర్కార్ దిగి వ‌చ్చేంత వ‌ర‌కు తాను ధ‌ర్మ దీక్ష‌ను విర‌మించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. హైదరాబాద్‌లో జరిగిన భూదోపిడీ అమరావతిలో పునరావృతం కానివ్వం అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని బీసీ సంఘాలు, నాయకులు, మేధావులు నా న్యాయపరమైన పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. నాకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విజయసాయి రెడ్డికి నా…

    Continue Reading

  • దేశం గ‌ర్వించ ద‌గిన యోధుడు అంబేద్క‌ర్

    దేశం గ‌ర్వించ ద‌గిన యోధుడు అంబేద్క‌ర్

    జ‌యంతి సంద‌ర్బంగా ఘ‌నంగా నివాళులు అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన యోధుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అని కొనియాడారు ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఏప్రిల్ 14న ఆయ‌న జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఇవాళ సీఎం క్యాంపు కార్యాల‌యంలో అంబేద్క‌ర్ చిత్ర ప‌టానికి పూలమాల‌లు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న‌ట్లు…

    Continue Reading

  • అంబేద్క‌ర్ భార‌తీయ చిహ్నం కాదు ప్ర‌తిఘ‌ట‌న‌కు ప్ర‌తీక‌

    అంబేద్క‌ర్ భార‌తీయ చిహ్నం కాదు ప్ర‌తిఘ‌ట‌న‌కు ప్ర‌తీక‌

    ఏప్రిల్ 14న బాబా సాహెబ్ 135వ జ‌యంతి..ఘ‌నంగా నివాళి హైద‌రాబాద్ : భార‌త దేశ రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ 135వ జ‌యంతి ఇవాళ‌. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నారు. పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలు, బ‌హుజ‌నుల , తాడిత‌, పీడిత కులాల అభ్యున్న‌తి కోసం ఎంత‌గానో కృషి చేశారు. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాజ్యాంగ‌ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా , మార్గ‌ద‌ర్శ‌కుడిగా నిలిచారు.స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం…

    Continue Reading

  • ఎన్నిక‌ల్ ప్ర‌చారంలో విజ‌య్ హోలోగ్రామ్ వినియోగం

    ఎన్నిక‌ల్ ప్ర‌చారంలో విజ‌య్ హోలోగ్రామ్ వినియోగం

    సంచ‌ల‌నంగా మారిన ఆధునిక సాంకేతిక‌త చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ తాజాగా చేస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చారం తారాస్థాయికి చేరుకుంది. ఆయ‌న మిగ‌తా పార్టీల కంటే క్యాంపెయిన్ లో ముందంజ‌లో ఉన్నారు. ప్ర‌త్యేకించి టెక్నాల‌జీ ప‌రంగా వ‌చ్చిన ఆధునిక మార్పుల‌కు అనుగుణంగా త‌ను ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. తాజాగా హోలోగ్రామ్ ను తొలిసారిగా వినియోగించారు. దీంతో ఆయ‌న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండే ప్ర‌చారం చేస్తున్న‌ట్లు క‌నిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా…

    Continue Reading

  • చంద్ర‌బాబు విజ‌న‌రీ లీడ‌ర్ : రాష్ట్ర‌ప‌తి

    చంద్ర‌బాబు విజ‌న‌రీ లీడ‌ర్ : రాష్ట్ర‌ప‌తి

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నారా లోకేష్ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌నితీరు గురించి ప్ర‌త్యేకంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌స్తావించార‌ని తెలిపారు మంత్రి నారా లోకేష్‌. సోమ‌వారం కేంద్ర మంత్రులు, కూటమికి చెందిన ఎంపీల‌తో క‌లిసి మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి తో భేటీ అయ్యారు. ఈసంద‌ర్బంగా అమ‌రావ‌తి రాజ‌ధానిపై సంత‌కం చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని కోసం తాము ప‌డిన క‌ష్టం గురించి ఏక‌రువు పెట్టారు నారా లోకేష్‌.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports