Author: VijayaBhaskar

  • పోలవరం నల్లమల సాగర్ లింక్ : సీఎం

    పోలవరం నల్లమల సాగర్ లింక్ : సీఎం

    సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు పంపుతుంది అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 200 టీఎంసీల గోదావరి వరద నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్‌కు తరలించేందుకు రూ.58,700 కోట్లు ఖర్చు కానుందని అన్నారు. దీనికి సంబంధించి సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్ కు అక్టోబర్ 31 కల్లా ఆమోదం లభిస్తుందని అన్నారు. అటవీ, పర్యావరణ అనుమతులు ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్ సెప్టెంబర్ 30కి పూర్తి కానున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు…

    Continue Reading

  • విద్యార్హ‌త‌పై బీహార్ సీఎం షాకింగ్ కామెంట్స్

    విద్యార్హ‌త‌పై బీహార్ సీఎం షాకింగ్ కామెంట్స్

    సోష‌ల్ మీడియాలో సామ్రాట్ చౌద‌రి వైర‌ల్ బీహార్ : బీహార్ సీఎంగా కొలువు తీరిన సామ్రాట్ చౌద‌రి సంచ‌ల‌నంగా మారారు. ఓ టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన చిట్ చాట్ సంద‌ర్బంగా ఎర‌క్క పోయి ఇరుక్కు పోయారు. త‌ను ఏం చదువుకున్నార‌ని యాంక‌ర్ ప‌దే ప‌దే ప్ర‌శ్నించింది. కానీ ఆయ‌న కూల్ గా స‌మాధానం చెప్పాల్సింది పోయి విచిత్రంగా స‌మాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం బీహార్ రాష్ట్రానికి కొత్త‌గా ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు. 10వ తరగతి పాస్ అయ్యారా అని…

    Continue Reading

  • జీవన్ రెడ్డిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు

    జీవన్ రెడ్డిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు

    ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి కామెంట్స్ హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏనాడూ మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని త‌క్కువ చేసి చూడ‌లేద‌న్నారు. త‌న‌ను క‌లిసిన జ‌గిత్యాల జిల్లా నాయ‌కుల‌తో మాట్లాడారు. తాజా పరిస్థితుల పై వారితో మనసు విప్పి మాట్లాడారు. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడ లేదన్నారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డాం అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయనను కరీంనగర్ నుంచి పోటీ…

    Continue Reading

  • సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి న‌ట‌రాజ‌న్ భేటీ

    సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి న‌ట‌రాజ‌న్ భేటీ

    హాజ‌రైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ బుధ‌వారం హైద‌రాబాద్ లో సీఎం ఎ .రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఎమ్మెల్యేలు ఎవ‌రి మాట విన‌డం లేద‌ని, మంత్రులు త‌లోదారి అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో మీనాక్షి స‌మా వేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రూ.5.35 కోట్ల వ్యయంతో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన జూనియర్…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌పై ఆనం ఎద్దేవా

    జ‌గ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌పై ఆనం ఎద్దేవా

    ఏపీని విధ్వంసానికి గురి చేసిన మాజీ సీఎం అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి రేపటి జువ్వలదిన్నె పర్యటనపై నిప్పులు చెరిగారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ హయాంలో, పాలకులు పరిపాలన కంటే విధ్వంసానికి బీజం వేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.…

    Continue Reading

  • పోలవరంను సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్

    పోలవరంను సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్

    ప‌నులు త్వ‌రిత‌గ‌తిగ‌న చేప‌ట్టాల‌ని ఆదేశం అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈమేర‌కు దూకుడు పెంచారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా పోలవరం ప్రాజెక్ట్ ను గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డు చైర్మన్ (జి ఆర్ ఎం బి ) పీ దోర్జీ గ్యాంబ సందర్శించారు. ఆయన ప్రాజెక్ట్ అతిధి గృహం వద్ద పీపీఏ సిఈఓ సంజీవ్ వోహ్రా , పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ రవి, పోలవరం ప్రాజెక్ట్…

    Continue Reading

  • చెన్నై సూప‌ర్ కింగ్స్ భ‌ళా కోల్ క‌తా విల విల

    చెన్నై సూప‌ర్ కింగ్స్ భ‌ళా కోల్ క‌తా విల విల

    స‌త్తా చాటిన సంజు శాంస‌న్ , ఆయుష్ మాత్రే చెన్నై : తమిళ తంబిలు ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ లో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని సీఎస్కే. వ‌రుస‌గా ప్రారంభంలో మూడు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ప్ర‌ధానంగా రూ. 18 కోట్ల‌కు భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజూ శాంస‌న్…

    Continue Reading

  • క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమ‌రావ‌తి : సీఎం

    క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమ‌రావ‌తి : సీఎం

    అమ‌రావ‌తిలో ఇవాళ ప్రారంభించిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : క్వాంటం వ్యాలీకి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కాబోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని నేడు అమరావతిలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీ సీఎం ప్రారంభించిన వాటిలో ఉన్నాయి. నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం…

    Continue Reading

  • దేశానికి దిక్సూచి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

    దేశానికి దిక్సూచి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

    ఘ‌నంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు నిలిచే ఉంటార‌ని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. భార‌త దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం 135వ అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్బంగా తాడేప‌ల్లి గూడెంలోని పార్టీ కార్యాల‌యంలో చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. కోట్లాది మందికి భార‌త రాజ్యాంగం ద్వారా స్పూర్తి దాయ‌కంగా నిలిచార‌ని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports