యాదగిరిగుట్టలో వేద పాఠశాలకు శంకుస్థాపన
ప్రారంభించనున్న సీఎం అనుముల రేవంత్ రెడ్డి యాదాద్రి, భువనగిరి జిల్లా : యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కొండపైకి వెళ్లే మెట్లపై కప్పు ఏర్పాటు చేసే పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…










