Category: DEVOTIONAL

DEVOTIONAL

  • ఈవో సంచ‌ల‌న నిర్ణ‌యం భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదం

    ఈవో సంచ‌ల‌న నిర్ణ‌యం భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదం

    ఇక నుంచి టీటీడీ ప‌రిధిలోని అన్ని ఆల‌యాల్లో ఏర్పాటు తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల‌లో ఇక నుంచి శ్రీ‌వారి అన్న ప్ర‌సాదం ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. టిటిడి పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింక్ విధానాన్ని (ఎస్.ఓ.పి) రూపొందించాల‌న్నారు. వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు ఈవో. పోటు వర్కర్ల పేర్ల…

    Continue Reading

  • తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి

    తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి

    హాజ‌రైన ఆచార్యులు, పూజారులుతిరుమ‌ల : తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామి వారికి, ఆంజనేయస్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హార‌తి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే…

    Continue Reading

  • శ్రీ‌వారి సేవ‌కుల‌కు మెరుగైన శిక్ష‌ణ ఇవ్వాలి

    శ్రీ‌వారి సేవ‌కుల‌కు మెరుగైన శిక్ష‌ణ ఇవ్వాలి

    స్ప‌ష్టం చేసిన టీటీడీ ఏఈవో వెంక‌య్య చౌద‌రి తిరుమ‌ల : పుణ్య క్షేత్రమైన తిరుమ‌ల‌కు ప్ర‌తి నిత్యం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు వ‌స్తుంటార‌ని, వారికి మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను టీటీడీ క‌ల్పిస్తోంద‌ని చెప్పారు టీటీడీ ఏఈవో వెంక‌య్య చౌద‌రి. ఎంతో మంది ఉన్న‌తాధికారులు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధానంగా భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో కీల‌క‌మైన పాత్ర‌ను పోషిస్తూ వ‌స్తున్నార‌ని శ్రీ‌వారి సేవ‌కుల గురించి పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శ్రీ‌వారి సేవ‌కుల‌కు మెరుగైన శిక్ష‌ణ…

    Continue Reading

  • ఘ‌నంగా సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

    ఘ‌నంగా సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

    ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర ద్వాదశి నాడు అత్యంత వైభవోపేతంగా ఆరంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధా దంపతులు, పర్యవేక్షణలో నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ…

    Continue Reading

  • శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

    శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

    ద‌ర్శించుకున్న టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు త‌మిళ‌నాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమ‌వ‌వారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క డండ‌లి ( టిటిడి) తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి. శివరామన్ , ప్రధాన అర్చకులు శ్రీ సుందర భట్టర్ సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను ఊరేగింపుగా వెళ్లి…

    Continue Reading

  • క‌ల్తీ నెయ్యి కేసులో మ‌రో 11 మంది

    క‌ల్తీ నెయ్యి కేసులో మ‌రో 11 మంది

    నిందితుల‌ను చేర్చిన సిట్ అమ‌రావ‌తి : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసులో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈ కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది నిందితులను చేర్చింది ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం( సిట్ ) . దీంతో మొత్తం నిందితుల సంఖ్య 35కి చేరింది; నెల్లూరు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది ద‌ర్యాప్తు బృందం. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న…

    Continue Reading

  • టీటీడీ దేవాల‌యాల్లో అన్న‌దానం చేప‌ట్టాలి

    టీటీడీ దేవాల‌యాల్లో అన్న‌దానం చేప‌ట్టాలి

    ఈవో, చైర్మ‌న్ ను ఆదేశించిన ఏపీ సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని అన్ని దేవాల‌యాల‌లో విధిగా అన్న‌దానం చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ఆదేశించారు. ఏ ఒక్క భ‌క్తుడు ఇబ్బంది ప‌డ కూడ‌ద‌న్నారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

    Continue Reading

  • శ్రీ‌వారి ఆల‌య విస్త‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం

    శ్రీ‌వారి ఆల‌య విస్త‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం

    ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాలు అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి కోట్లాది మంది భ‌క్తులు ఉన్నార‌ని అన్నారు. ఆ స్వామి ద‌య వ‌ల్ల‌నే తాను ఇవాళ మీ ముందు ఉన్నాన‌ని చెప్పారు. లేక పోయి ఉంటే తాను చ‌ని పోయి ఉండేవాడిన‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా గురువారం రాజధాని అమరావతి లోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)…

    Continue Reading

  • శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

    శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

    అంగ‌రంగ వైభ‌వోపేతంగా ముగిసిన కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. పుష్ప‌యాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు…

    Continue Reading

  • డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు

    డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు

    జనవరి 2 నుండి 8వ తేది వ‌ర‌కు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports