మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలి
మంత్రులు ఆనం, వంగలపూడి, బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం : మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆదేశించారు. శ్రీశైలంలో శివ రాత్రి సందర్బంగా కీలక సమీక్ష…










