శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్రంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ…










