Category: News

  • ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు ఇవ్వండి

    ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు ఇవ్వండి

    పార్ల‌మెంట్ లో ఎంపీ గురుమూర్తి కామెంట్ ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు కేటాయించాల‌ని కోరారు పార్ల‌మెంట్ లో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి.ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్ కుల, గిరిజన సబ్ ప్లాన్ నిధులను వినియోగించి ఈ వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చని కేంద్ర మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.ఈ సమాధానంపై ఎంపీ గురుమూర్తి స్పందిస్తూ ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్దరిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి…

    Continue Reading

  • బ‌మృక్నుద్దౌలా చెరువు క‌మిష‌న‌ర్ ప‌రిశీల‌న‌

    బ‌మృక్నుద్దౌలా చెరువు క‌మిష‌న‌ర్ ప‌రిశీల‌న‌

    అందంగా తీర్చి దిద్దాల‌ని రంగ‌నాథ్ ఆదేశం హైద‌రాబాద్ : బ‌మృక్నుద్దౌలా చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. చెరువునుఅందంగా తీర్చి దిద్దాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద క‌ట్ట‌డితోపాటు భూగ‌ర్భ జ‌లాలు స‌మృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌ని చెప్పారు. ఈ చెరువు ఔట్‌లెట్ నుంచి వెళ్లే నీరు కింద‌కు పోయేలా కాలువ‌ల‌ను అంతే సామ‌ర్థ్యంతో నిర్మించాల‌ని స్థానిక అధికారుల‌కు సూచించారు. ఇప్ప‌టికే ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌తో పాటు నిర్మాణ ప‌నులు చేప‌ట్టామ‌ని జీహెచ్ ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్ రెడ్డి క‌మిష‌న‌ర్‌కు…

    Continue Reading

  • హైడ్రాకు బాధితుల‌ ఫిర్యాదుల వెల్లువ‌

    హైడ్రాకు బాధితుల‌ ఫిర్యాదుల వెల్లువ‌

    అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ భ‌రోసా హైద‌రాబాద్ : భూ ఆక్ర‌మ‌ణ‌దారులు, క‌బ్జాదారుల నుంచి త‌మ‌ను ర‌క్షించాలంటూ బాధితులు వాపోయారు. ఈ మేర‌కు హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌జా వాణికి ఫిర్యాదు చేశారు. మొత్తం 47 ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉంటుండ‌గానే అక్క‌డ కొన్ని ఇళ్లు వ‌చ్చేశాయ‌ని, ఓ ఫంక్ష‌న్‌హాల్ ను నిర్మించి ప్ర‌తి కార్య‌క్ర‌మానికి రూ. 70 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నార‌ని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. కోర్టు తీర్పు వ‌చ్చేలోపు…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ క‌మీష‌న్ల‌కు కేరాఫ్

    కాంగ్రెస్ స‌ర్కార్ క‌మీష‌న్ల‌కు కేరాఫ్

    మాజీ మంత్రి సంచ‌ల‌న కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. 30% కమీషన్ల కోసమే కాంగ్రెస్‌ సర్కారు కొత్త థర్మల్‌ పవర్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నదని ఆరోపించారు. ఏకంగా రూ.50వేల కోట్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టిందనే ఆరోపణలను పక్కా ఆధారాలతోనే చేస్తున్నామని ప్ర‌క‌టించారు. దీనిపై ఆల్‌పార్టీ మీటింగ్‌లో నైనా, బహిరంగంగా నైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. పారదర్శకంగా ముందుక‌కు…

    Continue Reading

  • కార్య‌క‌ర్త‌లే టీడీపీకి కీల‌కం : నారా లోకేష్

    కార్య‌క‌ర్త‌లే టీడీపీకి కీల‌కం : నారా లోకేష్

    బ‌లోపేతం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపు గుంటూరు జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పార్టీ పిలుపునిచ్చిన…

    Continue Reading

  • పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టాలి

    పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టాలి

    మంత్రి వంగ‌ల‌పూడి అనిత కామెంట్స్ గుంటూరు జిల్లా : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉంద‌న్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరుగుతున్న మండల, నియోజకవర్గ స్థాయి నేతల శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. పలు అంశాలపై చర్చించారు.. పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకు సాగాలని, రానున్న స్థానిక…

    Continue Reading

  • త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తాం

    త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తాం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఎస్ స‌విత‌పెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 435 మందికి, పెనుకొండ నియోజక వర్గంలో 56 మందికి స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. ఇంకా అర్హులు ఉన్నారని, వారందరికీ త్వరలో నూతన పెన్షన్లు అందజేస్తామని ప్ర‌క‌టించారు. పెన్షన్లతో పాటు ఇళ్లులేని పేదలకు సొంతిల్లు కట్టించి ఇస్తామని,…

    Continue Reading

  • సోనియా కుటుంబంపై కేంద్రం వేధింపుల ప‌ర్వం

    సోనియా కుటుంబంపై కేంద్రం వేధింపుల ప‌ర్వం

    ఆగ్రహం వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ బెంగళూరు | క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కేంద్రంలోని ఎన్డీయే , బీజేపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. కేవ‌లం బీజేపీయేత‌ర పార్టీల‌ను, వ్య‌క్తుల‌ను, నేత‌ల‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సోమవారం బెంగ‌ళూరులో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసులు కొత్త‌గా మ‌రో కేసు న‌మోదు…

    Continue Reading

  • కరిచే కుక్కలంతా పార్లమెంట్‌లో ఉన్నారు

    కరిచే కుక్కలంతా పార్లమెంట్‌లో ఉన్నారు

    ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : ఖ‌మ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌద‌రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు సోమ‌వారం ఢిల్లీలో ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్బంగా స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన ఆమె త‌న‌తో పాటు పెంపుడు కుక్క‌ను తీసుకు వెళ్లారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు బీజేపీ ఎంపీలు. ఆపై రేణుకా చౌద‌రిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.…

    Continue Reading

  • మంత్రి నారా లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్

    మంత్రి నారా లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్

    బాధితుల‌కు భ‌రోసా ఇచ్చిన వైనం గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమ‌వారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రిని స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినతులు స్వీకరించారు. దేవాదాయ శాఖ కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports