Category: News

  • రూ. 5 ల‌క్ష‌ల కోట్ల మోసానికి తెర లేపిన సీఎం

    రూ. 5 ల‌క్ష‌ల కోట్ల మోసానికి తెర లేపిన సీఎం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ప్ర‌జ‌ల‌కు చెందిన 9,300 ఎక‌రాల భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే ప్రైవేట్ వ్య‌క్తులకు క‌ట్ట‌బెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి కేటీఆర్.మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను దోచు కోవడంపై పడిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి…

    Continue Reading

  • ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

    ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

    శ‌ని,ఆదివారాల‌లో భారీగా వ‌ర్షాలు అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించింది. గురువారం ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ కీల‌క సూచ‌న‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించారు. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్ నెల‌కొంద‌న్నారు. దీనికి ‘దిత్వా’…

    Continue Reading

  • బీసీ కులాలకు అమరావతిలో భవనాలు

    బీసీ కులాలకు అమరావతిలో భవనాలు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ : అన్ని బీసీ కులాలకు అమరావతిలో భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్ర‌క‌టించారు. ఆయా బీసీ కులాల కార్పొరేషన్ పాలక మండలి నేతృత్వంలోనే ఆదరణ 3.0 నిధులు వినియోగించనున్నట్లు వెల్లడించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో బీసీలను అన్ని రకాల వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడ…

    Continue Reading

  • వ‌డ్డేప‌ల్లి పంప్ హౌస్ ప‌నులు చేప‌ట్టాలి

    వ‌డ్డేప‌ల్లి పంప్ హౌస్ ప‌నులు చేప‌ట్టాలి

    డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత కామారెడ్డి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించారు. గురువారం జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రైతులతో ములాఖ‌త్ అయ్యారు. ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలతో డీపీఆర్ ఉంచాలన్నారు. ఏయే గ్రామాలు ముంపునకు గురవుతాయో స్పష్టంగా చెప్పాల్సిన అవసరముందని అన్నారు క‌విత‌. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం కానీ , ప్ర‌స్తుతం 420 హ‌మీల‌తో ప‌వ‌ర్ లోకి…

    Continue Reading

  • వరంగల్‌కు ‘టెక్స్‌టైల్ హబ్’ తో పూర్వ వైభవం

    వరంగల్‌కు ‘టెక్స్‌టైల్ హబ్’ తో పూర్వ వైభవం

    మెగా టెక్స్‌టైల్ పార్క్ సందర్శించిన కేటీఆర్ వ‌రంగ‌ల్ జిల్లా : వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను (KMTP) సందర్శించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు అన్నారు. ఒకనాడు వరంగల్ జిల్లా, ఓరుగల్లు జిల్లా అంటేనే అజంజాహీ మిల్లుకు, ఇక్కడ పండే బ్రహ్మాండమైన…

    Continue Reading

  • కార్మికుల‌కు ద్రోహం చేసిన కాంగ్రెస్ స‌ర్కార్

    కార్మికుల‌కు ద్రోహం చేసిన కాంగ్రెస్ స‌ర్కార్

    నిప్పులు చెరిగిన జాగృతి అధ్య‌క్షురాలు క‌విత హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందంటూ మండిప‌డ్డారు. హైద‌రాబాద్ లో క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. మొత్తం 129 మంది తాము రిటైర్ అయి తమ పిల్లలు, కావాల్సిన వారికి ఉద్యోగం ఇప్పించాలనుకున్న కార్మికుల ఆశల పై ప్ర‌భుత్వం నీళ్లు చ‌ల్లిందంటూ ఆగ్ర‌హం…

    Continue Reading

  • కేసీఆర్ వ‌ల్లే కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కు

    ఏర్పాటైంద‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్ జిల్లా : కేసీఆర్ వ‌ల్ల‌నే వ‌రంగ‌ల్ జిల్లాలో కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం అయింద‌ని, కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, బాధ పడేది లేదు భయపడేది అంత కన్నా లేదన్నారు. పరిపాలన చేతకాక అక్రమ కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. ఉద్యమంలో…

    Continue Reading

  • ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చంపేశారా..?

    ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చంపేశారా..?

    పాకిస్తాన్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళ‌న‌లు పాకిస్తాన్ : పాకిస్తాన్ లో మ‌రోసారి అంత‌ర్యుద్దం మొద‌ల‌య్యేలా ఉంది. ఆ దేశానికి చెందిన ప్ర‌ధాన‌మంత్రి, ఒక‌ప్ప‌టి క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే చంపేశారా. అవున‌నే అంటున్నారు ఆయ‌న‌కు చెందిన కుటుంబ స‌భ్యులు. త‌న సోద‌రీమ‌ణులు జైలు బ‌య‌ట ఆందోళ‌న‌కు దిగారు. వారిపై పోలీసులు విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడికి పాల్ప‌డిన‌ట్లు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వివిధ కేసుల‌కు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ గ‌త 2023వ సంవ‌త్స‌రం…

    Continue Reading

  • ఎయిరో స్పేస్ సెంట‌ర్ తో భారీగా ఉద్యోగాలు

    ఎయిరో స్పేస్ సెంట‌ర్ తో భారీగా ఉద్యోగాలు

    ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ఎయిరో స్పేస్ సెంట‌ర్ ఏర్పాటు కావ‌డం వ‌ల్ల భారీగా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సాఫ్రన్ కంపెనీ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంద‌ని చెప్పారు.పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోందని అన్నారు. తెలంగాణ…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : అచ్చెన్నాయుడు

    జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : అచ్చెన్నాయుడు

    ప్ర‌జ‌లు మాజీ సీఎంను న‌మ్మ‌రంటూ షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : రైతుల‌ను న‌ట్టేటా ముంచిన ఘ‌న చ‌రిత్ర మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఉంద‌న్నారు రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సిడ్బీ రూ.1000 కోట్లకు మౌలిక అనుమతి ఇచ్చినా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం రుణ పరిమితుల ధృవీకరణ, అలాగే ఆర్టికల్ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందక పోవడంతో రుణం విడుదల కాలేదని పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బోరోయింగ్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports