Category: News

  • వైరా రాజ‌కీయ జీవితానికి పునాది

    వైరా రాజ‌కీయ జీవితానికి పునాది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన భ‌ట్టి విక్ర‌మార్క‌ ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌త్యేకంగా త‌న రాజ‌కీయ జీవితం గురించి ప్ర‌స్తావించారు. త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు వైరా కీల‌కంగా మారింద‌న్నారు. వైరా అభివృద్ధికి ఒకేరోజులో రూ.400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వైరా అంటేనే మ‌ల్లు కుటుంబ‌మ‌ని, ఇది త‌న‌కే కాదు త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు…

    Continue Reading

  • ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవ‌కాశాలు

    ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవ‌కాశాలు

    స్ప‌ష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : ఐటీ సెక్టార్ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. జేఎన్టీయూహెచ్ లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్…

    Continue Reading

  • జ‌న‌మే జెండా స‌మ‌స్య‌లే ఎజెండా

    జ‌న‌మే జెండా స‌మ‌స్య‌లే ఎజెండా

    క‌ల్వ‌కుంట్ల క‌విత‌క్క జ‌నం బాట వ‌న‌ప‌ర్తి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌లో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇదే స‌మ‌యంలో హాస్ట‌ళ్ల‌ను సంద‌ర్శించారు. విద్యార్థుల‌కు భ‌రోసా ఇచ్చారు. సూసైడ్ చేసుకున్న కుటుంబాన్ని ఓదార్చారు. రిమ్స్ ఆస్ప‌త్రితో పాటు వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.…

    Continue Reading

  • రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

    రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

    ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు . ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై…

    Continue Reading

  • అందెశ్రీ‌కి మ‌ర‌ణం లేదు : రేవంత్ రెడ్డి

    అందెశ్రీ‌కి మ‌ర‌ణం లేదు : రేవంత్ రెడ్డి

    తెలంగాణ అస్తిత్వానికి ఆయ‌న ద‌ర్ప‌ణం హైద‌రాబాద్ : క‌వి, గాయ‌కుడు అందెశ్రీ‌కి మ‌ర‌ణం లేద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్షర వాహినితో “నిప్పుల వాగు”ను పారించి, మాయమై పోతున్న మనిషిని మనిషికి తిరిగి పరిచయం చేసి, తెలంగాణ అస్థిత్వ పోరులో ఊరూరా “జయ జయహే తెలంగాణ” గళమై వినిపించి , అణిచి వేతపై, నియంతృత్వ పాలనపై నిరసన గళాన్ని ఎక్కు పెట్టిన చివరి ఊపిరి వరకు అండగా నిలిచిన నా ఆప్తుడు అందెశ్రీ లేక పోవ‌డం బాధ‌గా…

    Continue Reading

  • మ‌త్స్య‌కారుల అభివృద్దికి కృషి చేస్తాం

    మ‌త్స్య‌కారుల అభివృద్దికి కృషి చేస్తాం

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఖ‌మ్మం జిల్లా : గంగ‌పుత్రుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని, వారు త‌మ కాళ్ల మీద నిల‌బ‌డేలా త‌మ స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మధిర నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల అభివృద్ధి, ఆర్థిక పురోగతి, స్థానిక మత్స్యకార కుటుంబాల జీవనోపాధి బలోపేతం చేసేందుకు చేపల…

    Continue Reading

  • ఛాయ్ రాస్తా అవుట్ లెట్ సూప‌ర్

    ఛాయ్ రాస్తా అవుట్ లెట్ సూప‌ర్

    ప్ర‌శంసించిన నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లాలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. ఇందులో భాగంగా అన్ని వ‌ర్గాల వారిని క‌లుస్తున్నారు. క‌స్తూర్బాగాంధీ పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. అక్క‌డ విద్యార్థినిల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. చ‌క్క‌గా చ‌దుకోవాల‌ని హిత‌బోధ చేశారు. విద్య‌తోనే వికాసం క‌లుగుతుంద‌న్నారు. అక్క‌డి నుంచి బిగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. స్వంతంగా బ‌స్సులో ప్ర‌యాణం చేశారు.…

    Continue Reading

  • విలువ‌ల‌తో కూడిన విద్య స‌త్య‌సాయి యూనివ‌ర్శిటీ ప్ర‌త్యేక‌త‌

    విలువ‌ల‌తో కూడిన విద్య స‌త్య‌సాయి యూనివ‌ర్శిటీ ప్ర‌త్యేక‌త‌

    ప్ర‌శంస‌లు కురిపించిన ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లా : విలువలతో కూడిన విద్య శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అని ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో సత్యసాయి బాబా ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తుందని అన్నారు. ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక రాయలసీమ అని స్ప‌ష్టం చేశారు. ఈ నేలలోనే ప్రపంచ ఆధ్యాత్మిక కిరణం భగవాన్ శ్రీ…

    Continue Reading

  • నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త : సీఎం

    నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త : సీఎం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు పుట్ట‌ప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయిబాబా జీవితం ఎంద‌రికో స్పూర్తిని క‌లిగిస్తోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉచిత విద్య , నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త ల‌భిస్తుంద‌ని చెప్పారు. పుట్టప‌ర్తిలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం ప్ర‌సంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం మనకు ఉందన్నారు. ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకోవడం…

    Continue Reading

  • విద్యార్థులే స‌త్య‌సాయి బాబాకు బ్రాండ్ అంబాసిడ‌ర్లు

    విద్యార్థులే స‌త్య‌సాయి బాబాకు బ్రాండ్ అంబాసిడ‌ర్లు

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌పర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ సత్యసాయి బాబా సూత్రాలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్. మన కోసం మనం బతకడంతో పాటు ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం అన్నారు. ఈ ఆధునిక విధానాలను ప్ర‌తి ఒక్క‌రు పాటించాల‌ని సూచించారు. సంప్రదాయాలను పాటించాలి. సత్యసాయి బాబా సిద్దాంతాలు.. సూత్రాలే…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports