Category: News
-

29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్
నిర్వహంచాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆనాటి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో పిలుపు వల్లనే నూతన రాష్ట్రం సాధ్యమైందన్నారు. అందుకే ప్రతి ఏటా నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్ ను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. శనివారం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.…
-

అమరావతి రైతులు అధైర్య పడవద్దు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి : సాధ్యమైనంత త్వరలోనే అమరావతి రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం సచివాలయంలో రాజధాని రైతుల సమస్యలపై ఏర్పాటైన కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు కేంద్ర మంత్రి. ఆరు నెలల కాలంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.…
-

ఆక్రమణకు గురైన పార్క్ ను రక్షించిన హైడ్రా
చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేసిన వైనం హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ లో ఆక్రమణకు గురైన రూ. 700 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది హైడ్రా. ప్రజావాణి సందర్భంగా కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారినట్టు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇతరుల దగ్గర నుంచి వైబీకే…
-

ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి ప్రయాణం
అందరినీ ఆశ్చర్య పరిచిన సీఎం సతీమణి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ది కోసం రేయింబవళ్లు పని చేస్తున్నారని, రోజుకు 18 గంటలకు పైగా కష్ట పడుతున్నారని తెలిపారు.…
-

గంగపుత్రుల జీవనోపాధికి కృషి చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీలో తీర ప్రాంతాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్రులకు తీపి కబురు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారి భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్నారు. భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను కూడా తీర ప్రాంతాల్లో విడిచిపెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పర్చేందుకు మత్స్యశాఖ సహకారంతో చర్యలు చేపడుతున్నాం…
-

బీజేపీ పాలనలో వేగంగా వంతెనల నిర్మాణం
వెల్లడించిన ఎంపీ ఈటల రాజేందర్ నాగర్ కర్నూల్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి హయాంలో దేశంలో రహదారుల రూపు రేఖలు పూర్తిగా మారి పోయాయని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎంపీ పర్యటించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత సుధాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజుతో కలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల ప్రాంతాన్ని పరిశీలించారు లాంచ్ లో.…
-

సన్న బియ్యం పంపిణీ ప్రశంసనీయం : జోషి
తెలంగాణ సర్కార్ కు కేంద్ర మంత్రి కితాబు హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి . ఈ సందర్బంగా ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని, పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను అభినందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని…
-

పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు : కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి తాను రాజీనామా చేయడం, తాను పార్టీ నుంచి వీడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను ముందు నుంచీ పార్టీకి విధేయుడిగా ఉన్నానని, ఎల్లప్పటికీ ఉంటానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను , సీఎం సిద్దరామయ్య పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగిందన్నారు.…
-

జలహారతిలో పాల్గొన్న నారా భువనేశ్వరి
పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఎండీ నారా భువనేశ్వరి శుక్రవారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె ఆయా గ్రామాలలో తిరిగారు. అక్కడి ప్రజలను కలుసుకున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ పాఠశాలలను సందర్శించారు. అక్కడే ఉంటూ చదువుకుంటున్న పేద విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వారికి ధైర్యం చెప్పారు. చదువు కోవాలని, విద్య…
-

హెచ్ఐఎల్టీపీ స్కీం కాదు అది స్కాం
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ఐఎల్టీపీ (HILTP) స్కీం కాదన్నారు. అది వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ (Multi-Use) విలువైన రియల్ ఎస్టేట్‌గా మార్చడానికి రూపొందించ బడిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











