Category: News
-

హైదరాబాద్ లో జయలలిత నివాసం సీజ్
పన్ను కట్టక పోవడంతో జీహెచ్ఎంసీ షాక్ హైదరాబాద్ : తమిళనాడు మాజీ సీఎం, దివంగత కుమారి జయలలితకు చెందిన కుటుంబీకులకు షాక్ తగిలింది. తనకు సంబంధించిన ఆస్తులు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిలో ఎక్కువగా తమిళనాడుతో పాటు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా తన నివాసానికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ఇంటికి గాను ఇప్పటి వరకు ఇంటి పన్ను చెల్లించక పోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ). నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో…
-

అరాచక పాలన సాగిస్తున్న స్టాలిన్ : విజయ్
తన ఆస్తుల విలువ రూ. 640 కోట్లు చెన్నై : టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మరోసారి డీఎంకే పార్టీపై, అధికారంలో కొనసాగుతున్న స్టాలిన్ సర్కార్ ను ఏకి పారేశారు. ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో. పెరంబూరులో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తుల విలువ రూ. 640.50 కోట్లు అని వెల్లడించారు ఎన్నికల అఫిడవిట్ లో. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు విజయ్. సీఎం స్టాలిన్ ను…
-

పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఇక్కడ ఏం పని..?
తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ హైదరాబాద్ : తెలంగాణ ఇంటెలక్చువల్ ఫోరం నేత డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. ప్రతి శని, ఆదివారం హైదరాబాద్ కు ఎందుకు వస్తున్నారంటూ నిలదీశారు. మీరు రావడం వల్ల ఇక్కడ ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. మీకెందుకు తెలంగాణ పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలని ఫైర్ అయ్యారు. డాక్టర్ పృథ్వీరాజ్…
-

11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్
బయటకు తీసుకు వచ్చిన మార్షల్స్ హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి నుంచి 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సస్పెండ్ అయ్యారు. సోమవారం ఉదయం సమావేశాలు తిరిగి ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, సభ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. సభలో నిరసన తెలిపినందుకు హైదరాబాద్లోని తెలంగాణ శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ బయటకు తీసుకు వచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ…
-

సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ భేటీ
సామాజిక సేవలు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివి మేనకా గాంధీతో పాటు బృందం హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు . గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు ఈ సందర్బంగా సీఎం. ఎన్కేపల్లిలో…
-

దోపిడి, విధ్వంసమే జగన్ క్రెడిట్
నిప్పులు చెరిగిన మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా : మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి ఎస్. సవిత. ఆర్డీటీ విషయంలోక్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వానుద్దేశించి జగన్ తరుచుగా విమర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు. విధ్వంసం చేయడం, దోచుకోవడం జగన్ క్రెడిట్ అని విమర్శించారు. అటువంటి జగన్ క్రెడిట్ ను తాము చోరీ చేయాల్సిన దుస్థితి పట్టలేదన్నారు. తమదంతా అభివృద్ధి పథమన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే సీఎం…
-

ఉద్యోగులకు లక్ష్మయ్య చేసిన సేవలు ప్రశంసనీయం
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సన్మానం హైదరాబాద్ : ఉద్యోగుల అభ్యున్నతి కోసం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్, పదవీ విరమణ చేసిన కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బి.లక్షయ్యలను ఘనంగా సన్మానించారు ఉద్యోగులు. వృత్తిపరమైన స్నేహభావానికి, గౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. లక్ష్మయ్య ఆదర్శ ప్రాయమైన వృత్తి జీవితాన్ని, రాష్ట్రంలోని శారీరక విద్యా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. దశాబ్దాల పాటు లక్ష్మయ్య…
-

మలివిడతగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు
తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం అమరావతి : ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న ప్రజా ప్రభుత్వం మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి అధికారంలోకి…
-

టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థలం కబ్జా
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ నగరం నడిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిందని సంచలన ఆరోపణలు చేశారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఆదివారం శాసన సభ వేదికగా ఈ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కార్యాలయాల కోసం సిటీ సెంటర్లో కోట్లు వాల్యూ చేసే స్థలానికి కన్నం వేశారని…
-

స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్రమదానం
నిమ్మల రామానాయుడు పలువురికి ఆదర్శప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలనంగా మారారు. ఆయన పలువు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఆదర్శ ప్రాయంగా మారారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు లో పర్యటించారు. పాలకొల్లులోని క్రిస్టియన్ స్మశాన వాటిక పనుల్లో శ్రమదానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంటు ను గమేళాలతో మోసి,స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ప్రతి ఆదివారం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











