Category: News

  • గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

    గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

    శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు శాస‌న స‌భ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత , జనసమూహ నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. జూన్ 26 నుండి జూలై 7 వరకు అత్యంత పవిత్రమైన గోదావరి పుష్కరాలను…

    Continue Reading

  • ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో స‌ర్కార్ వివ‌క్ష‌

    ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో స‌ర్కార్ వివ‌క్ష‌

    ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌ర్కార్ తీరుపై భ‌గ్గుమ‌న్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని అన్నారు. ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్‌లో ఇస్తున్నార‌ని పేర్కొన్నారు. 9 స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు KLSR కంపెనీకి ఇచ్చారని ధ్వ‌జ‌మెత్తారు. అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో…

    Continue Reading

  • వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ బిగ్ షాక్

    వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ బిగ్ షాక్

    చ‌లాన్లు క‌ట్ట‌క‌పోతే జ‌రిమానా త‌ప్ప‌దు హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌కు సంబంధించి వాహ‌న‌దారులు జాగ్ర‌త్త వ‌హించ‌క పోతే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇక నుంచి ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్ అవుతుంద‌ని హెచ్చ‌రించింది. కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను…

    Continue Reading

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వ‌ర్షాలు

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వ‌ర్షాలు

    మ‌రో మూడు రోజుల పాటు కురుస్తాయి అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అకాల వ‌ర్షాలు ముంచెత్తాయి. ఇప్ప‌టికే ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు భారీ ఎత్తున పంట న‌ష్టం వాటిల్లింది. ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. సీఎం ఉన్న‌త‌స్థాయి సమీక్ష చేప‌ట్టారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. మ‌రో వైపు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు…

    Continue Reading

  • పేదల సంక్షేమం దస్త్రంపై తొలి సంతకం

    పేదల సంక్షేమం దస్త్రంపై తొలి సంతకం

    సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం అమరావతి : తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై తొలి సంతకం చేశారు. 6,787 మందికి లబ్ధి కలిగేలా రూ.55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు సీఎం ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపశమనం…

    Continue Reading

  • అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

    అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

    మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.…

    Continue Reading

  • ప‌రాభావ నామ ఏడాది అంద‌రికీ మేలు జ‌ర‌గాలి

    ప‌రాభావ నామ ఏడాది అంద‌రికీ మేలు జ‌ర‌గాలి

    సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు సీఎం . ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. పులుపు, తీపి, వగరు, చేదు, కారం లాంటి రుచులు ఉంటాయి.…

    Continue Reading

  • ఇళ్ల ల‌బ్దిదారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    ఇళ్ల ల‌బ్దిదారుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    ఉగాది ప‌ర్వ దినాన సీం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క‌రు కూడా ఇల్లు లేదని బాధ ప‌డ‌కూడ‌ద‌ని, ఆ దిశ‌గా ఇళ్లు త్వ‌రిత‌గ‌తిన నిర్మించేందుకు తాము ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు కింది స్థాయి వ‌ర‌కు వెళ్లేలా అధికారులు స‌మన్వ‌యం…

    Continue Reading

  • త్వరలోనే మరో 70 అన్న క్యాంటిన్లు ప్రారంభం

    త్వరలోనే మరో 70 అన్న క్యాంటిన్లు ప్రారంభం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అన్నార్థుల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల‌ను మ‌రికొన్నింటిని విస్త‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. ఇందులో భాగంగా త్వ‌ర‌లో మ‌రో 70 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అన్న‌ క్యాంటిన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అన్న క్యాంటిన్లను సూపర్ సక్సెస్ చేసేందుకు రాజస్థాన్‌లోని అన్నపూర్ణ రసోయి, తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లు అధ్యయనం చేయాలని…

    Continue Reading

  • గృహ హింస నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

    గృహ హింస నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

    జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్ నంద్యాల జిల్లా : గృహ హింస నిరోధక చట్టం-2005పై విస్తృత ప్రచారం చేపట్టి, రక్షణ అధికారుల నియామకాన్ని వేగవంతం చేయాలని స్ప‌ష్టం చేశారు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమం అంశాల్లో సమగ్ర చర్యల ద్వారా నంద్యాల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాల వంటి వ్యవసాయాధారిత జిల్లాల్లో మహిళల భద్రతకు ‘లోకల్ కమిటీ’లు కీలక…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports