తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఏర్పాట్లు సూప‌ర్

ప్ర‌శంసించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ స‌మ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ఎంపిక చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన 5 వేల…

రేప‌టి నుంచి తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ సమ్మిట్

ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేసిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025 సోమ‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ స‌మ్మిట్ కు దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు,…

దీక్షా దివ‌స్ ను దిగ్విజ‌యం చేయండి : కేటీఆర్పార్టీ శ్రేణుల‌కు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం హైద‌రాబ‌ద్ : ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ దీక్ష చేప‌ట్టి విర‌మించిన రోజు డిసెంబ‌ర్ 9వ తేదీ. దీనిని ప్ర‌తి ఏటా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ…

శాంతి భ‌ద్ర‌త‌ను కాపాడాల్సింది దీదీ స‌ర్కారే

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్ ఢిల్లీ : ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను కేవ‌లం సంర‌క్ష‌కుడిని మాత్ర‌మేనని, అయితే శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.…

ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ముఖ్యం

స్ప‌ష్టం చేసిన వెంక‌య్య నాయుడు హైద‌రాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్ప‌ష్టం చేశారు దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వర‌పు వెంక‌య్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్…

యుద్ద ప్రాతిప‌దిక‌న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : ఆరు నూరైనా స‌రే యుద్ద ప్రాతిప‌దిక‌న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. గ‌తంలో 10 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా…

ఈశ్వ‌రాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించ‌ని సీఎం

నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : సాయి ఈశ్వ‌రాచారి బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం బ‌లిదానం చేసుకున్నా క‌నీసం కాంగ్రెస్ స‌ర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేద‌ని, సంతాపం కూడా తెలియ…

ఏపీలో రౌడీ షీట‌ర్లు లేకుండా చేస్తాం : సీఎం

తెలంగాణ స‌మ్మిట్ పై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో రౌడీషీట‌ర్లు లేకుండా చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఎవ‌రు భంగం క‌లిగించినా చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు.…

మారిన స్వ‌రం చంద్ర‌బాబు జ‌పం

సీఎంను ఆహ్వానించిన కోమ‌టిరెడ్డి అమరావ‌తి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్వ‌రం మార్చారు. ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న గొప్ప నాయ‌కుడ‌ని, ముందు చూపు క‌లిగిన…

తెలంగాణ‌లో రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే

ధీమా వ్య‌క్తం చేసిన మాజీ సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. రాబోయే కాలంలో తిరిగి బీఆర్ఎస్ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన స‌ర్పంచులు,…