విద్యుత్ పునరుద్దరణ పనులు చేపట్టాలి
అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి అమరావతి : ఏపీలో భారీ ఎత్తున వడగాల్పులతో పాటు అకాల వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురియడం, గాలి వానల బీభత్సం సృష్టించడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. చాలా చోట్ల విద్యుత్…










