శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ , ఇతర సౌకర్యాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,…










