మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి
స్పష్టం చేసిన బెజవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడ :తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే తొలి ముఖద్వారం జగ్గయ్యపేట పట్టణం అని, దీనిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు విజయవాడ ఎంపీ…










