మెగా కల్చరల్ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కలర్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గుంటూరు…










