స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కు ఒప్పో భారీ విరాళం
రూ. 50.59 లక్షల చెక్కును అందించిన ఎండీ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని స్వర్ణాంధ్ర…










