ప్రజా పాలనకు పట్టం కట్టారు : రేవంత్ రెడ్డి
హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపిన సీఎం హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టినందుకు ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఫలితాలు…










