కోట్లాది రూపాయల విలువైన స్థలం స్వాధీనం
హైదరాబాద్ లో దూకుడు పెంచిన హైడ్రా హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఆద్వర్యంలో ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రతీ సోమవారం ప్రజా…










