ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి : సీతక్క
హైదరాబాద్ : సంపాదించడం కంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ లో నిర్వహించిన పింక్ రన్ ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో…










