మనసు నొప్పిస్తే మన్నించండి : శివాజీ
కావాలని నేను వస్త్రధారణపై మాట్లాడలేదు హైదరాబాద్ : నటుడు శివాజీ ఎట్టకేలకు దిగి వచ్చాడు. తాను మహిళలు, ప్రధానంగా సినీ రంగానికి చెందిన హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. స్త్రీలు వస్త్రాలను నిండుగా కట్టుకుంటేనే బాగుంటుందని…










