అక్రమ నల్లా కనెక్షన్దారులపై ఎఫ్ఐఆర్ నమోదు
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ : హైదరాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన తొమ్మిది మందిపై…










