ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి గొట్టిపాటి గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రోజువారీ వ్యాయామం, నడక, మారథాన్ వంటి శారీరక విన్యాసాలు ఆరోగ్యానికి…










