ఈవో సంచలన నిర్ణయం భక్తులకు అన్న ప్రసాదం
ఇక నుంచి టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఏర్పాటు తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని…










