ఘనంగా కార్తీక దీపోత్సవం
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోతిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి…










