హైడ్రాకు బాధితుల ఫిర్యాదుల వెల్లువ
అడిషనల్ కమిషనర్ భరోసా హైదరాబాద్ : భూ ఆక్రమణదారులు, కబ్జాదారుల నుంచి తమను రక్షించాలంటూ బాధితులు వాపోయారు. ఈ మేరకు హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా వాణికి ఫిర్యాదు చేశారు. మొత్తం 47 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు హైడ్రా…










