శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం
ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కోట్లాది మంది భక్తులు ఉన్నారని అన్నారు. ఆ స్వామి…









