వడ్డేపల్లి పంప్ హౌస్ పనులు చేపట్టాలి
డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. గురువారం జుక్కల్ నియోజకవర్గంలో రైతులతో ములాఖత్ అయ్యారు.…









