రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని లాల్…










