ఎస్వీబీసీ నిర్వహణ మెరుగు పడాలి : ఈవో
సమీక్ష చేపట్టిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా ప్రసారాలు అందించేందుకు, ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేందుకు, పాలన…










